అలనాటి అందాల తార శ్రీదేవి ముద్దుల కూతు 'ధడక్' సినిమాతో బాలీవుడ్ లోకి గ్రాండ్ గా అడుగుపెట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఈ క్యూటీ నటించిన సినిమా ఒక్కటి కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. కాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు మాత్రం సెట్స్ పైన ఉన్నాయి. కార్గిల్ గర్ల్ - రూహి ఆఫ్జా షూటింగ్ కంప్లీటయినప్పటికి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్స్ పనులతోనే ఉన్నాయి. ప్రస్తుతం జాన్వీ దోస్తానా 2 షూటింగ్ లో బిజీ బిజీగా ఉంది. ఇంత బిజీ షెడ్యూల్స్ లోనూ ఫిట్ నెస్ ఫ్రీక్ జాన్వీ కపూర్ జిమ్ ని మాత్రం అస్సలు విడిచిపెట్టదు. ప్రతి రోజూ కనీసం ఒక గంట అయినా జిమ్ లో గడపాల్సిందే. ఆ సమయంలో తను వేసుకునే డ్రెస్, తను చూపించే స్కిన్ షో కి యూత్ పిచ్చివాళ్ళైపోతున్నారు. 

 

రీసెంట్‌గా ముంబైలోని ఓ జిమ్ సెంటర్ నుంచి వ్యాయాం చేసి తిరిగి వెళుతున్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పొట్టి పొట్టి నిక్కరులో థైస్ ప్రదర్శిస్తున్నన్న లుక్ యూత్ కి వేడి పుట్టిస్తుంది. అంతేనా అలా వెళుతున్న జాన్వీ దొండపండులాంటి పెదవులతో కాస్త రొమాంటిక్ లుక్ ఇచ్చి సైంల్ ఇస్తుంటే ఆ అట్రాక్షన్ ఎలా ఉంటుంది ... ఎవరికి మాత్రం హార్ట్ బీట్ పెరగకుండా ఉంటుంది. మొతానికి జాన్వీ రెగ్యులర్ జిమ్ ట్రీట్ ప్రతిసారీ హాట్ టాపిక్ గా మారుతోంది. కొంతమందైతే ఇలా థైస్ చూపించడానికి పొట్టి నిక్కర్లు ఎక్కడ కొంటున్నావు ..ఎంత ఖర్చు పెడుతున్నావని సరదా కామెంట్స్ చేస్తున్నారట.

 

ఇక జాన్వి కపూర్ ఇటీవల నెట్ ఫ్లిక్స్ 'ఘోస్ట్ స్టోరీస్లో' నటించిన సంగతి తెలిసిందే. నర్స్ పాత్రలో అద్భుతమైన అభినయంతో ఆకట్టుకుంది. ఇక కార్గిల్ గర్ల్ సినిమాలో వైమానిక దళ వింగ్ కమాండర్ గా జాన్వీ నటన ఎలా ఉండనుందో తెరపై చూడాల్సిందే. అలాగే విజయ్ దేవరకొండ- పూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ఫైటర్ లోను జాన్వీ నటిస్తుందన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకా ఈ న్యూస్ అఫీషియల్ గా రాలేదు. అలాగే జాన్వీ హీరోయిన్ అని గాని, టైటిల్ ఫైటర్ అని గాని పూరి టీం రివీల్ చేయలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: