నటుడు, డైరెక్టర్ , ప్రొడ్యూసర్ నాగబాబు అంటే తెలియని వాళ్ళు ఉండరేమో..ఎన్నో సినిమాలలో అలపెరగని బాటసారికి...నటించి మన్ననలు అందుకున్నారు.. చందమామ, గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ సినిమాలలో పాధర్ క్యారక్టర్ లో కనిపించి ప్రేక్షకులను అలరించాడనికి నాగబాబు బాగానే ట్రై చేసాడు..చిరంజీవి తమ్ముడు అంటే ఆ మాత్రం ఉండాలని భేష్ అనిపించుకున్నారు...

 

ఇకపోతే ఈ మధ్య నాగబాబు సినిమాలలో పెద్దగా కనిపించలేదు..ఈటీవీలో ప్రారమవుతున్న జబర్దస్త్ లో జడ్జిగా వ్యవహరిస్తూ వస్తున్నారు.. అయితే నాగబాబు ఎప్పుడు నవ్వుకు కేరాఫ్ గా నిలవడంతో ఆయనను నవ్వుల కా బద్దా అని అంటారు.. అయితే నాగబాబు చూడటానికి భారీ కాయంతో భారీ ఆకారంతో ఉండే వడాన్న సంగతి తెలిసిందే.. కానీ ఈ మధ్య బాగా బరువును తగ్గించాడు అసలు ఎందుకు తగ్గడం అనే విషయాలు ప్రేక్షకులను ఆలోచనలో పడవేశాయి...

 

విషయకోస్తే...బరువును తగ్గించుకుని ఇలా నాజూకుగా మారిపోవడానికి ఆయన చాలా కష్టపడినట్టు తెలుస్తుంది. అయితే వయసు, ఎత్తుకు తగ్గ బరువు మెయిన్ టెయిన్ చేయాలంటూ నాగబాబు అప్పుడప్పుడు కొన్ని షోలలో సలహాలు ఇస్తుంటాడు. అయితే వారికి చెప్పడం కాదు తాను కూడా దానిని ఆచరించాలని అనుకున్నాడు...అలా ఎందుకయ్యాడు అని అర్థం కాలేదు..

 

 

ఆరునెలలలో తన బరువును మొత్తం తగ్గించుకున్నాడు. తన పాత కొత్త ఫోటోలను జత చేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ అనుకున్నాను సాధించాను అంటూ తనకు బరువు తగ్గడానికి ఆరు నెలలు సమయం పట్టిందని సన్నగా ఉండడమే ఆరోగ్యానికి మేలు అని చెబుతున్నాడు. రోజుకు ఒక పూట మాత్రమే తినేవాడినని, ఉదయం, సాయంత్రం రెండు గంటల పాటు వ్యాయామం చేసేవాడినని దాని ఫలితమే ఈ మార్పు అని అన్నారు.. మొత్తానికి ఇలా నాగబాబు తగ్గడం అందరికీ షాక్ ఇచ్చాడు...అందుకే బాబు సూపర్ గా కనిపిస్తాడు...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: