తన నవ్వు ఒక మందహాసం.. తన నటన అద్భుతం..తన అందం ఒక మదరసం.. ఎన్నో సినిమాలలో నటించిన ఘనత ఆమెకే సొంతం.. సినిమాలలో తన క్రేజ్ మామూలుగా లేదన్న విషయం తెలిసిందే..అయితే ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉండి, రాజకీయాల్లో చురుకుగా ఉంది..అయితే సినిమాలకు దూరమైన కూడా బుల్లితెర షోళల్లో ఎక్కువ గా కనిపిస్తూ వస్తుంది.. అయితే ఆ షో లకు క్రేజ్ కూడా మామూలుగా లేదన్న విషయం తెలిసిందే..

 

రాజకీయాల్లో ఆమె మైక్ పట్టుకుంటే ఇంకా అవతివాళ్లకు హడల్ అన్న విషయం తెలిసిందే.. అలా ఇప్పుడు నగిరి నియోజక వర్గం లో ఎంపి గా ఇప్పుడు కొనసాగుతుంది.. ఇంకా సినిమాల విషయానికొస్తే.. అప్పుడప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా ఇప్పుడు మాత్రం కొత్త షో లలో తలుక్కుమంటూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంది..అందుకే ఆమె ఇప్పుడు ఒంటి చేత్తో రాజకీయాలు, ఇటు టీవీ షో లలో  జడ్జీ గా వ్యవహరిస్తుంది.. 

 

 

ప్రస్తుతం ఈమె ఈటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షో లకు హోస్ట్ గావ్యవహస్తూ వస్తుంది.. ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారా జడ్జిగా వ్యవహరిస్తూ మంచి పాపులారిటీ సంపాదిచుకున్నారు..అలా ఉన్నా రోజమ్మా ఇప్పుడు మరో షో కు హోస్ట్ గా చేస్తుందని వార్తలు వినపడతున్నాయి..అయితే ఆ షో కు సంబంధించిన ప్రోమో షూట్ అన్నీ అయిపోయాయని..అంటున్నారు.. అయితే దానికి రోజా రెమ్యునరేషన్ కూడా ఎక్కువెనట..

 

 

అన్నీ  పనులు అనుకున్నట్లు జరిగితే ఆ షో త్వరలోనే ప్రేక్షకులముందుకు రాబోతుంది..ఇంతకీ ఆ షో కామెడీని లేదా బ్రతుకు జట్కా బండి లాంటి మహిళ షో నా ఇంతకీ ఆ ప్రముఖ ఛానెల్ పేరేంటి ఇంతకే ఎత్వో లోనా లేక నాగ బాబు లాగా మకాం మారుస్తుందా అనే విషయం తెలియాల్సి ఉంది..ఈ వార్త కనుక నిజమైతే రోజా కు షో లాల్లో ఎటువంటి వెనకడుగు లేదని అర్థమవుతుంది.. అయితే రోజా ఇటు రాజకీయాలు అటు షో లు బిజీబిజీగా గడుపుతున్నారు..మొత్తానికి అదిరిందమ్మా రోజా ...

మరింత సమాచారం తెలుసుకోండి: