రామ్ దేవ్ బాబా అంటే తెలియని వాళ్ళు ఉండరేమో... ఎందుకంటే పతంజలి పేరుతో ఉదయం లేచినప్పటి నుండి పదుకునే వరకు ఉపయోగించే అన్నీ రకాలా ప్రొడక్ట్స్ ను ఈయన సరఫరా చేస్తున్నాడు.. అయితే ధ్యానం మరియు యోగ అంటూ గురించి ఎప్పుడు చేసే ఆయన నిత్యావసర వస్తువుల నే కాకుండా సినిమాలకు స్టెప్పులు కూడా నేర్పిస్తాను అంటూ అంటున్నారు.. ఇదెందో వినడానికి చాలా వింతగుంది..

 

 

వివరాల్లోకి వెళితే...ప్రస్తుతం ఆమె నితిన్ హీరోగా ‘భీష్మ’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా.. శుక్రవారం నాడు ‘వాట్టే బ్యూటీ’ అనే బ్యూటిఫుల్ సాంగ్‌ను విడుదల చేశారు. నిజానికి ఈ సాంగ్ పోస్టర్‌పై పెద్ద హాట్ టాపిక్ నడిచింది... ఆ సినిమా ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.. మొత్తానికి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా హిట్ అవుతుందని అంటున్నారు.. 

 

 

నితిన్ వెనక్కి తిరిగి ఒంగుని ఉంటే.. రష్మిక వెనుక నుండి అతన్ని గట్టిగా పట్టుకుని ఉన్న పోస్టర్‌ని విడుదల చేశారు. ఇక కాలు పైకి లేపి నితిన్‌కి హత్తుకునే పోస్టర్ కూడా వైరల్ అయ్యింది...వీటిలో కొన్ని పొట్టచెక్కలు చేసేలా ఉంటే.. మరికొన్ని మైండ్ బ్లాక్ అయ్యేట్టుగా డబుల్ మీనింగ్‌తో ఉన్నాయి. ముఖ్యంగా రష్మిక నేలపై కూర్చుని పైకి లేస్తున్న స్టెప్‌పై మీమ్స్ అయితే పొట్ట చెక్కలయ్యేట్టుగా ఉన్నాయి. ఆసనాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న రాం దేవ్ బాబాను సైతం ఈ మీమ్స్‌కి వాడేస్తూ.. ‘ఆ స్పెప్ కంపోజ్ చేసింది మనమే’ అని ఆయన చెప్తున్నట్టుగా ఉన్న మీమ్ ఒకటి వైరల్ అవుతోంది....

 

డైలాగ్‌ను సైతం భీష్మ పోస్టర్స్‌కి వాడేస్తున్నారు. భీష్మ పోస్టర్స్‌లో రష్మిక నితిన్‌ని వెనుక నుండి పట్టుకోవడంతో.. ‘నీక్కూడా నాలాగే వెనుక నుండి పట్టుకోవాలనిపించిందా? మండుకా’? అని పృథ్వీ అన్నట్టుగా ఉన్న మీమ్స్ సోషల్ మీడియాలో ఫన్ జనరేట్ చేస్తున్నాయి. మొత్తంగా భీష్మ పోస్టర్స్, వాట్టే బ్యూటీ సాంగ్ ప్రోమోలలో రష్మిక సిత్రాలను నెటిజన్లు ఎవరికి వచ్చినట్టు వాళ్లు వాడేస్తున్నారు... ఈ పాట కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది.. మరి ఎలా ఉండబోతుందో చూడాలి...

 

మరింత సమాచారం తెలుసుకోండి: