నాలుగు దశాబ్ధాలు పూర్తి అవుతున్నా పేరు ఇంకా మారు మ్రోగుతోంది. అంత ఘనత ఈ సినిమా కి ఉంది. చక్కటి సాహిత్యం, గొప్ప నటన, అమృత సంగీతం, మంచి పాత్రల తో ఈ సినిమా రూపొందించడం జరిగింది. అలానే తెలుగు సినిమా రంగానికి మేలి మలుపు లా రూపొందించడం జరిగింది. అఖండ ప్రజాదరణ పొందడం జరిగింది. ఎంతో మంది సినిమాని ఆదర్శం గా తీసుకుని చెయ్యడం జరిగింది.
 
 
సంగీతం ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపించారు ఆ నాటి రోజుల్లో. పూర్ణోదయా క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ద్వారా శంకరా భరణం సినిమా ని చెయ్యడం జరిగింది. సంగీతం ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపించారు ఆ నాటి రోజుల్లో. పూర్ణోదయా క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ద్వారా శంకరా భరణం సినిమా ని చెయ్యడం జరిగింది. ఇలా శంకరా భరణం సినిమా కి ఓ గొప్ప కీర్తి లభించింది.
 
 
ఈ నాడు మన తెలుగు చిత్రం శంకరభరణం సినిమా కి 40 ఏళ్ళు. పాశ్చాత సంగీత ఒరవడి లో శంకర శాస్త్రి సంగీతానికి లేని ఆదరణ తో కృంగిపోతాడు. ఆర్ధిక ఇబ్బందుల కి గురి అవుతాడు. ఇలాంటి సమాయలని పరిగణ లో కి తీసుకుని ఈ సినిమాని రూపొందించడం జరిగింది.
 
 
అయితే గొప్ప సంగీతం తో ఈ కధ జంధ్యాల తో కలిసి తయారు చెయ్యడం జరిగింది. వారిరువు మధ్య ఈ సినిమా పై అనేక ప్రణాళికలు, చర్చలు జరిగాయి. ఇలా కొనసాగుతుండగా ఇంటర్వెల్ సీన్ వరకు నచ్చి క్లైమేక్స్ నచ్చక పోవడం చేత మళ్ళీ చర్చలు కొనసాగాయి. తరువాత ఫైనల్ గా శంకరాభరణం అని టైటిల్ ఫిక్స్ చేసారు. కానీ ప్రసిద్ధ వీణా విద్వాంసుడు ఈమని శంకర శాస్త్రి గారికి శంకరాభరణం రాగమంటే ఇష్టమని అందుకే ఈ టైటిల్ పెట్టడం జరిగింది అని అనుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: