రామోజీ రావు అప్పట్లో చిత్రం, నువ్వే కావలి, ఆనందం, ఇష్టం ...అంటూ యూత్ లవ్ స్టోరీస్ తీసి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు. చెప్పాలంటే ఈ సినిమాలతో ఒక ట్రెండ్ సెట్టర్ లవ్ స్టోరీస్ ని నిర్మించి సంచలనం సృష్ఠించారు. ఆ సమయనలోనే రామోజీ రావు ఇష్టం అనే సినిమాతో శ్రియ శరణ్ ని తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం చేశారు. ఆ సినిమా అంతగా ఆడకపోయినప్పటికి శ్రియ మాత్రం సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది. మెగాస్టార్ నుండి ఉదయ్ కిరణ్ వరకు దాదాపు అందరితోను నటించిన ఘనత శ్రియ సొంతం చేసుకుంది. అంతేకాదు కోలీవుడ్ లో శ్రియ ఎంతగానో పాపులర్ అయింది. 

 

ఇక శ్రియ సినిమా కెరీర్ మొదలు పెట్టి రెండు దశాబ్ధాలు పూర్తవుతున్నప్పటికి.. ఇప్పటికీ అదే అందం, అదే క్రేజ్ తో ఉంది. ఎప్పటికప్పుడు ముంబయి నుండి కొత్త మోడల్స్ వచ్చినా కూడా వాళ్ళ మధ్య పోటీని తట్టుకుని నిలబడటం నిజంగా గొప్ప విషయం. అయితే రీసెంట్ గా ఆండ్రూ కోశ్చీవ్ తో పెళ్లయ్యాక మాత్రం శ్రీయకు అంతగా అవకాశాలు రావడం లేదు. ఇందులో రెండు కారణాలు ..ఒకటి పెళ్ళయ్యాక కాస్త ప్రైవేట్ లైఫ్ కోసం సినిమాలు తగ్గించుకోవడం ఒకటైతే ఇండస్ట్రీ నుండే అవకాశాలు తగ్గడం రెండవది. కాకాపోతే అప్పుడప్పుడు కొందరు సీనియర్ హీరోలు అంటే బాలయ్య లాంటి వాళ్ళు అవకాశం ఇస్తున్నారు గాని ఫాం లోకి మాత్రం రాలేకపోతోంది.

 

అయితే ఈ సీనియర్ బ్యూటీఫుల్ హీరోయిన్ సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా హాట్ హాట ఫోటోషూట్లతో  యూత్ కి గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది. ఇది చూస్తున్న కొంతమందికి శ్రియ పెళ్ళి చేసుకుందా ...ఛ ఊరుకోండి ..పెళ్ళి అయితే ఇలాంటి ఫొటోలు పెట్టడానికి వాళ్ళ ఆయన ఒప్పుకుంటాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్‌గా శ్రీయ ఇన్నర్ డ్రెస్ లో ఉన్న ఫోటోషూట్ సోషల్ మీడియానే షేక్ చేస్తోంది.  బ్లాక్ అండ్ బ్లాక్ టూపీస్ లో శ్రీయ ఇచ్చిన ఫోజు ప్రస్తుతం యూత్ సోషల్ మీడియా.. వాట్సాపుల్లోనూ వైరల్ అవుతోంది. వయసు 35 ప్లస్ లో ఉన్నప్పట్కి .. నాకు అంతుందా అంటూ అమాయకంగా చూస్తుంది.

 

అయితే శ్రీయ సెమీ న్యూడ్ గ్లామర్ ట్రీట్ ఇస్తూ మరోసారి టాలీవుడ్ సీనియర్ హీరోలు పిలిచి అవకాశం ఇస్తారేమో నన్న ప్లాన్ ఏదో ఉన్నట్టు తెలుస్తోంది. ఎలాగో సీనియర్ హీరోలకు మార్కెట్ లో హీరోయిన్స్ దొరకడం లేదు. ముఖ్యంగా బాలయ్యకి. ప్రస్తితం ఉన్న పరిస్థితుల్లో నయనతార.. కుదరకపోతే తమన్నా తప్ప వేరొక ఆప్షన్ కనిపించడం లేదు మన సీనియర్స్ కి. అది లాజిక్ తోనే శ్రీయ తనని తాను లైమ్ లైట్ లోకి తెచ్చుకునేందుకే ఇలా సోషల్ ఈడియాని హీటెక్కిస్తోంది.  శ్రీయ ప్రస్తుతానికైతే తమిళంలో 'సెండక్కారి' అనే సినిమా చేస్తోంది. బాలయ్య-బోయపాటి సినిమాలో ఛాన్సు ఉంటుందని చెప్పుకుంటున్నారే గాని అందుకు తగ్గ క్లారిటి కన్‌ఫర్మేషన్ మాత్రం లేదు. మరి శ్రియ ని ఎవరైనా ఆదుకుంటారో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: