శ్రీరెడ్డి, మాధవీలత మధ్య గతంలోనూ మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో పవన్ కళ్యాణ్‌పై శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే వాటిపై మాధవీలత అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీరెడ్డి మాటలను నిరసిస్తూ పవన్ కళ్యాణ్‌కు మద్దతు తెలుపుతూ ఫిల్మ్ చాంబర్ ఎదుట మౌన దీక్ష చేపట్టారు. అంతేకాకుండా, ఫిల్మ్ చాంబర్ ఎదుట శ్రీరెడ్డి బట్టలు విప్పి కూర్చోడాన్ని కూడా మాధవీలత వ్యతిరేకించారు. దీంతో శ్రీరెడ్డి సందర్భం వచ్చిన ప్రతిసారి మాధవీలతను టార్గెట్ చేస్తూనే ఉంది.

 

మాధవిలతను టార్గెట్ చేస్తూ.. చేసింది. ‘RIP మాధవీ లత.. సారీ నువ్వింకా పోలేదా' అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో.. నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. నువ్వు సచ్చిపోయి ఉంటే బావుండేదంటూ కామెంట్లు పెడుతున్నారు. అలా మెసేజ్ పెట్టడం కరెక్ట్ కాదని ఇంకొందరు తప్పుపడుతున్నారు. మరికొందరు అయితే శ్రీరెడ్డిని అసభ్య పదాలతో తిడుతున్నారు. నీకు దమ్ముంటే ఈ మెసేజ్ ఇలాగే ఉంచాలని పోస్టు డిలీట్ చేయకూడదని కామెంట్లు పెడుతున్నారు. ‘ఆమె బతికే ఉంది కానీ.. నువ్వు పోవచ్చు కదా‘ అంటూ మరో నెటిజన్ ఘాటుగా స్పందించారు.

 

అయితే మాధవీలత తాను గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ కు వివరణగా ‘నేను చచ్చిపోవడం లేదు మొర్రో.. నాకు చచ్చిపోయేటంత జబ్బేం లేదు.. ఏదో క్యాజువల్ పోస్ట్ పెడితే నేను చచ్చిపోతానని స్టేట్ మెంట్ ఇచ్చినట్టుగా చాలా మంది ఫోన్‌లు మెసేజ్‌లు పెడుతున్నారు.. నా చావు మీద నేను వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు’ అంటూ తన చావు వార్తపై స్పందించారు.

 

రెడ్డి, మాధవీలత మధ్య గతంలోనూ మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో పవన్ కళ్యాణ్‌పై శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే వాటిపై మాధవీలత అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీరెడ్డి మాటలను నిరసిస్తూ పవన్ కళ్యాణ్‌కు మద్దతు తెలుపుతూ ఫిల్మ్ చాంబర్ ఎదుట మౌన దీక్ష చేపట్టారు. అంతేకాకుండా, ఫిల్మ్ చాంబర్ ఎదుట శ్రీరెడ్డి బట్టలు విప్పి కూర్చోడాన్ని కూడా మాధవీలత వ్యతిరేకించారు. దీంతో శ్రీరెడ్డి సందర్భం వచ్చిన ప్రతిసారి మాధవీలతను టార్గెట్ చేస్తూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: