అందాల చందమామ, కలువ కళ్ల భామ కాజల్ అగర్వాల్. కాజల్ అగ‌ర్వాల్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఇన్నేళ్ల‌వుతున్నా ఇప్ప‌టికీ ఇమేజ్ విష‌యంలో మాత్రం అస్స‌లు త‌గ్గ‌డం లేదు. దానికి తోడు కుర్ర హీరోయిన్ల‌ను త‌ట్టుకోడానికి హాట్ ఫోటోషూట్స్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా మ‌రోసారి ఇదే చేసింది చంద‌మామ‌. దశాబ్దానికి పైగా కాజల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.  ఓ వైపు వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉన్నా కూడా మ‌ధ్య‌లో హాట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానుల‌ను ఉడికిస్తుంది. సోష‌ల్ మీడియాలో కాజ‌ల్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

 

అక్క‌డే త‌న అందాల విందు చేయిస్తుంది కాజ‌ల్. ఇక  కాజ‌ల్ సోకుల వ‌ల‌లో చిక్కుకోని కుర్ర హృద‌యం లేదంటే అతిశ‌యోక్తి కాదేమో..? కాజల్ చెక్కుచెదరని అందంతో ప్రేక్షకులని సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇక తాజాగా ఈ అందాల చంద‌మామ రెడ్ హాట్ లుక్ లో దర్శనమిచ్చింది. దీంతో కాజల్ అందాలు చూడతరమా అని చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. చూడటానికి ఆ డ్రెస్ ఎంత ట్రెడిషనల్ గా కనిపిస్తోందో అంతకుమించి చందమామ అందాలు అంతే కొంటెగా కవ్విస్తున్నాయి. అసలే ఈవెనింగ్ స్నాక్స్ కోసం వెళ్లినట్టుంది. 

 

ఆ ఓపెన్ టాప్ టేబుల్ పై మెనూ వైపే చూస్తూ తనకు ఏమీ తెలియనట్టే ఫోజు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ‌. గాంధీగారి కళ్లద్దాలు అమ్మడి అమాయకత్వాన్ని అందులో ఉన్న ఆహ్లాదాన్ని పదింతలు చేయడంతో కుర్రకారు కళ్లు తిప్పుకోవడానికి చాలానే ఇబ్బందిప‌డుతున్నారు. ముఖ్యంగా  రెడ్ హాట్ డిజైనర్ డ్రెస్ లో కాజల్ అందాలు రెట్టింపు అయ్యాయి. ఈమె అందాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, కాజల్ ప్రస్తుతం కెరీర్ పరంగా చూస్తే కాజల్ రెండు మూడు చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగులో మంచు విష్ణు హీరోగా రూపుదిద్దుకుంటోన్న ఓ సినిమాతో పాటు, కమలహాసన్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు 2లోనూ నటిస్తోంది.                                             

మరింత సమాచారం తెలుసుకోండి: