శర్వానంద్‌, సమంత జంటగా తెరకెక్కిన చిత్రం 'జాను'. తమిళ్ సినిమా 96 రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుంది. టీజర్, ట్రైలర్ తోనే భారీ అంచనాలు పెంచిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి అదరగొట్టింది. అయితే ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్.. మైనస్ పాయింట్స్ ఏంటి అనేది చూడండి. 

                               

ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే... ఇంకా జాను సినిమాలో ప్లస్ పాయింట్స్ శర్వానంద్, సమంతల నటన.. వారి కెమిస్ట్రీ సినిమాకే ప్లస్ అయ్యింది. ఇంకా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది.. సినిమా కథాంశం ఒక ప్లస్, సినిమాలో ఎమోషన్స్ అందరిని అదరగొట్టేశాయి. ఇంకా లవ్ స్టోరీ అయితే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఇలాంటి సినిమాలు అప్పుడు ఎప్పుడో 2000లో చూసి ఉంటాం.. మళ్ళి ఇప్పుడు వచ్చింది అలాంటి స్టోరీ. ఈ స్టోరీ అద్భుతం అనే చెప్పాలి. 

                         

ఇంకా ఈ సినిమాలో మైనస్ పాయింట్లు ఇవే.. నెమ్మదిగా సాగే కథనంతో సినిమా నడుస్తుంది. ఇంకా ఈ సినిమాలో పెద్దగా కమర్షియల్ హంగులు లేవు.. ఈ సినిమాలు మైనస్ పాయింట్లు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో అద్భుతమైన ఎన్నో ప్లస్ పాయింట్ల మధ్య ఈ మైనస్ పాయింట్లు కనిపించావు.. కానీ సినిమాలో ఈ రెండు మైనస్ పాయింట్లు లేకపోతే అద్భుతంగా ఉండేది. ఏది ఏమైనా ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడికి నచ్చేలా ఉంది. ఈ వీకెండ్ కు మంచి అదిరిపోయే సినిమా జాను. 

మరింత సమాచారం తెలుసుకోండి: