ఎన్నో సినిమాల్లో బాల నటుడుగా నటించి మెప్పించిన తరుణ హీరోగా నువ్వే కావాలి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తరుణ్ కి అప్పట్లో ఓ రేంజ్ లో ఆఫర్లు వచ్చాయి. ఇంకా అన్ని సినిమాల్లో ఈయన్ని హీరోయిన్ ఇష్టపడటం.. మళ్ళి ఎప్పుడో అతనికి ఆ విషయం తెలియటం.. 

 

తెలిశాక.. వాళ్ళ కోసం వెళ్ళటం.. మొత్తం అన్ని సినిమాల్లో ఇదే స్టోరీ. అయినా సరే ఇతగాడి సినిమాలు అందరికి నచ్చేవి.. ఎంతలా అంటే? ఈ తరుణ్ లవర్ బాయ్ అనేంత. అప్పట్లో తరుణ్ సినిమాలు అంటే చాలు ఎక్కడ లేని మూడు, ఉత్సాహంతో సినిమాలు చూడటానికి వెళ్లిపోయే వారు.. అభిమానులు. 

 

అలాంటిది.. ఆ తరుణ్ స్టార్ డామ్ అంత కూడా.. కేవలం 2 నుండి 3 సంవత్సరాలు మాత్రమే బాగా నడిచింది.. ఆ తరువాత తీసిన ప్రతి సినిమా ప్లాప్ అవ్వడంతో అతనితో సినిమా అంటేనే బయపడి పోయారు దర్శక నిర్మాతలు. దీంతో ఆ తర్వాత నిదానంగా సినిమాకు దూరం అవుతూ వచ్చిన తరుణ్ చివరికి బిజినెస్ మ్యాన్ అయ్యాడు. 

 

అయితే అతని కెరియర్ ఆలా అర్ధాంతరంగా ఆగిపోవడానికి ఒక రకంగా ఓ హీరోయిన్ ఏ కారణమట.. ఇతను సినిమాల్లో ఎలా అయితే లవర్ బాయ్ ఓ అలానే రియల్ లైఫ్ లో కూడా అతనితో నటించిన ప్రతి అమ్మాయి ఇతగాడికి పడిపోయేదట.. ఆలా పడిపోయిన సమయంలోనే ఓ అమ్మాయి అతన్ని ప్రేమిస్తే.. అతను ఆమెను ప్రేమించలేదట.. అందుకు ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకోవడం.. తరుణ్ పై అభిప్రాయం పోవడం అన్ని ఇలా ఒకేసారి జరిగాయట.. దీంతో తరుణ్ పై మంచి అభిప్రాయం పోయింది. 

 

ఇంకా అలాగే సినిమాలు ప్లాప్ లు అవ్వడం.. దర్శక నిర్మాతలు ఇంట్రెస్ట్ చుపికపోవడం.. ఇలా అన్ని ఒకదానికి ఒకటి జరుగుతూ వెళ్లిపోయాయట.. ఇంకా అందుకే ఇతను బిజినెస్ లో ఉండిపోయారు.. ఇంకా ఇప్పటికి తరుణ్ పెళ్లి చేసుకోలేదు... ఏది ఏమైనా ఓ స్టార్ లా కనిపించి మళ్లీ వెంటనే ఇలా పడిపోవడం కొంచం బాధాకరమైన విషయమే.. అయితే తరుణ్ కెరియర్ అడ్డు వచ్చిన నటి ఎవరో మీకు తెలుసా? 

మరింత సమాచారం తెలుసుకోండి: