అవును.. నిజంగా ఆ ముగ్గురు స్టార్ హీరోలు బయపడి పోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ట్యాక్సులు కట్టలేదు.. ఇంకా భయపడకుండా ఉంటారా? ఖచ్చితంగా బయపడుతారు. ఒకరు ఏమో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.. మరొకరు ఏమో తండ్రి చేసిన తప్పులు... అప్పులు చెయ్యకుండా సినీజీవితంతో పాటు బిజినెస్ ను ఒంటి చేత్తో నడుపుతున్నాడు. ఇంకా మూడో హీరో ఏమో... ఇప్పటికి తండ్రి చాటునా బిడ్డలా ఉండి.. తండ్రి కష్టాలు చెప్పుకుంటూ.. సినిమాలు సూపర్ హిట్ కొట్టుకుంటూ అదిరిపోయే అద్భుతమైన జీవితాన్ని పెళ్ళాం, పిల్లలతో గడిపేస్తున్నాడు. 

 

అయినా సరే.. ముగ్గురికి ముచ్చెమటలు పడుతున్నాయి... ఎందుకంటే.. విల్లు అంత ఉన్నవాళ్లే.. టాక్స్ లు కట్టని వాళ్లే అందుకే వీళ్లకు ఐటి వణుకు పుడుతుంది. ఇప్పటికిప్పుడు ఎందుకు వణుకు పుడుతుంది అంటే.. కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్‌పైనే ఇప్పటికే  ఐటి దాడులు జరిగాయి.. అందుకే ఈ ముగ్గురు హీరోలు కూడా ఎక్కడ దాడులు జరుగుతాయో అని భయపడుతున్నారు. తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం.. ఓ హీరో దాదాపు 100 కోట్లు టాక్స్ కట్టలేదు అంట.. అంటే 100 కోట్లు టాక్స్ కట్టలేదు అంటే? ఎంత సంపాదించింటే అంత కట్టి ఉండరు?

 

ఇంకా మరో హీరో కుటుంబం అయితే.. దాదాపు ఇండస్ట్రీ పుట్టినప్పటి నుండి.. సారీ సారీ.. నాటకాలు వేసుకునే సమయం నుండే వారు కళారంగంలో ఉన్నవారు. అలాంటి అద్భుతమైన చరిత్ర ఉన్న వారసుడు ఇప్ప్పుడు ఈ ఐటి దాడులకు బయపడుతున్నాడు అంటే ఎంత అవమానం? కానీ ట్యాక్స్ కట్టకుంటే ఆ మాత్రం భయపడాలి కదా? లేకుంటే ఎలా? ఎన్ని స్టూడియోలు ఉంటె ఏం లాభం? ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఏం లాభం? 

 

ఇంకా ఫైనల్ హీరో.. గత రెండు మూడు సంవత్సరాల్లో పెద్దగా హిట్లు లేక.. చాలా చాలా గ్యాప్ ఇచ్చి మళ్లీ ఇప్పుడిప్పుడే ఫార్మ్ లోకి వచ్చిన హీరో కూడా ఇప్పుడు ఇతి దాడులకు వణికిపోతున్నట్టు సమాచారం.. తండ్రి నిర్మాత? ఇతను హీరో.. కొడుకు కూతురంటే అమితమైన ప్రేమ చూపిస్తూ సోషల్ మీడియాలో యాక్టీవ్ ఉండే స్టార్ హీరో.. అలాంటిది ఇప్పుడు ఈ ఐటీ దాడులు జరిగితే అందులో కాస్తో కూస్తో అవమానం జరగక మానదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: