టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా స్టార్ స్టేటస్ అనుభవించిన భామ శ్రియ శరణ్. దక్షిణాదిలో చాలా ఏళ్లపాటు అగ్ర హీరోయిన్ గా చెలామణీ అయింది. తరుణ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ లతో సోలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. 2001లో ఇష్టంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రియ మొన్న మొన్నటి వరకూ సినిమాలు చేస్తూనే ఉంది. రీసెంట్ గా శ్రియ చేసిన ఓ ఫొటోషూట్ లో మెరిసిపోతోంది.

 

 

ఎప్పుడూ ఫ్యాన్సీ డ్రెస్ లో స్టిల్స్ ఇచ్చే శ్రియ ఇప్పుడు చీరలో ఫోటోషూట్ చేసింది. అయితే చీరలో నిండుగా ఉందా.. అంటే తన హాట్ నెస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ వయ్యారాలు పోతోంది. లైట్ క్రీమ్ కలర్ శారీ, కలర్స్ బ్లౌజ్ లో శ్రియ చాలా సెక్సీగా ఉంది. శ్రియ వయసు 35ఏళ్లు దాటింది. కానీ.. ఈ చీరలో శ్రియ ఇచ్చిన స్టిల్స్ చూస్తే తను 25ఏళ్ల లోపు భామ అంటే నమ్మేట్టుగా ఉంది. తరగని అందంతో వయసునే అధిగమించేస్తుందా అన్నట్టుగా ఉంది ఈ ఢిల్లీ భామ. ఎద అందాలు, నాభి అందాలతో తన అందం పవర్ ను ఎక్స్ పోజ్ చేస్తోంది. ‘ఇంత అద్భుతమైన చీరను డిజైన్ చేసినందుకు పాయల్ సింఘాల్ కు కృతజ్ఞతలు. ఎంతో అదంగా మెరిసిపోతోంది’ అంటూ తన వాల్ లో రాసుకుంది.

 

 

ఈ పిక్స్ ను చూసిన నెటిజన్లు.. ‘వయసు పెరిగినా నీ అందం తగ్గలేదు’, ‘ఇంత అందం ఎలా సాధ్యమైంది’.. అంటూ శ్రియ అందానికి ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం సినిమాలు లేకపోయినా బాలకృష్ణ సినిమాలో ఓ నాయికగా చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిన శ్రియ ప్రస్తుతం భర్తతో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తోంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Thank you @payalsinghal for this stunning saree. So easy and chill ,yet elegant.

A post shared by shriya Saran (@shriya_saran1109) on

మరింత సమాచారం తెలుసుకోండి: