పూజ హెగ్డే.. అందాల అరవింద.. బుట్ట బొమ్మ. ఈ మధ్యకాలంలో ఈమె తీసిన సినిమాలు అన్ని సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. తాజాగా ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్. అలాంటి ఈ స్టార్ హీరోయిన్ డేట్స్ దొరకడం అంటే మాములు విషయమా? ఎంత ప్రయత్నించినా సరే వేస్ట్.. 

 

అలానే పాపం.. పవన్ కళ్యాణ్ కోసం చాలా ప్రయత్నించారు.. కానీ ఏం లాభం. ఆమె నో చెప్పేసిందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం బాలయ్య బాబు పరిస్థితి చాల ఘోరంగా ఉంది. ఎంత ఘోరంగా ఉంది అంటే అది ప్రత్యేకంగా చెప్పలేం.. ఇన్నాళ్లు ఈయన ప్రజలకు మంచి చేస్తున్న అని రాజకీయాలలోకి వచ్చి.. అక్కడ సెట్ కాకా.. వేరే పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళి సినిమాల్లోకి వస్తున్నాడు. 

 

నాకు మూడ్ వచ్చింది.. నన్ను ఎవరు ఆపలేరు అన్నట్టు ఏకంగా 5 సినిమాలకు సైన్ చేసేశాడు పవన్ బాబు. అయితే ఏం లాభం? ఇతనికి ఉన్నట్టు అందరి హీరోయిన్లకు మూడ్ ఉండద్దా? అందుకే ఇతనితో నటించడానికి ఏ హీరోయిన్ ముందుకు రావడం లేదు.. అసలు చెప్పాలి అంటే ఇతని పక్కన నటించడం కోసం ఏ నటి సిద్ధంగా లేదు. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ పూజా హెగ్డేను పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ సినిమాలో నటించాలని అవకాశం వచ్చిందట.. అయితే ఏమైందో తెలియదు.. ఆ అద్భుత అవకాశం నాకు ఒద్దులే బంగారం అనేసిందట పూజ.. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా పింక్ సినిమా రీమేక్ తో పవన్ రీ-ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. 

 

అయితే ఆ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో పవన్ కళ్యాణ్ నటించనున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం పూజకు వచ్చిందట.. కానీ ఆమె కుదరదు అని చెప్పేసిందట. కథ నచ్చలేదో.. లేకపోతే పవన్ కళ్యాణ్ వయసు అయిపోయింది అనుకుందో తెలియదు కానీ.. ఆమె నటించాను అని చెప్పేసింది అని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: