అవును... మీరు చదువుతుంది నిజమే.. ఈ వారం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని కోడలు సమంతానే.. మాములుగా సమంత సినిమా ఒకటి వచ్చింది అంటే చాలు అభిమానులు ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఆమె సినిమా వచ్చింది అంటే స్టార్ హీరో సినిమాలు కూడా పక్కన పెట్టి మరి వెళ్తారు.. 

 

సినిమా ఎలా ఉన్న సరే.. సమంత డైలాగ్ చెప్తే విజిల్స్ వేస్తారు... ఓ బేబీ ఓ బేబీ అంటూ ఎగురుతారు.. అంతటి స్టార్ హీరోయిన్ సమంత సినిమా వస్తే వూరికే ఉంటారా? ఎందుకు ఉంటారు.. పండుగ చేసుకుంటారు. అలానే ఈ వారం శర్వానంద్ తో కలిసి జంటగా నటించిన జాను సినిమా ప్రేక్షకుల ముందు వచ్చింది. 

 

సినిమా వచ్చింది ఆలస్యం సూపర్ డూపర్ హిట్ చేసేశారు అభిమానులు. సినిమాలో సమంతను చూస్తూ ఓ వ్యక్తి ప్రాణాలు కూడా విడిచాడు.. అంత అద్భుతంగా ఉంది సినిమా. ఈ జాను'ని ఎవరు చుసిన సరే అద్భుతం అనకుండా ఉండలేరు.. సినిమా చుసిన సమయం అంత మన కాలేజీ లైఫ్ కు తీసుకెళ్తుంది. 

 

ఇంకా సమంత నటన అయితే అద్భుతం అనే చెప్పాలి. సమంత శర్వానంద్ ప్యూర్ లవ్సినిమా అంతటా ఉంది.. అంత ప్యూరిటీ ఎక్కడ దొరకదు అనుకోండి. ఇంకా ఈ వారానికి స్టార్ హీరోయిన్ అయితే అక్కినేని సమంత అనే చెప్పాలి. సమంత అంత బాగా అందరిని అక్కటుకుంది మరి.. ఈ వారానికి స్టార్ హీరోయిన్ సమంతానే.. 

           

ఇప్పుడు అయితే ఈ సినిమాతో అభిమానులను ఆకట్టుకుంది.. మరి ఇంకా నెక్స్ట్ చిత్రం ఏంటో? ఎప్పుడు అభిమానులను పలకరిస్తుందో చూడాలి ఈ అక్కినేని కోడలు. ఈ హ్యాపీ సుండేకు మంచి సినిమాను అందించింది అందాల తార సమంత. 

మరింత సమాచారం తెలుసుకోండి: