ఆహా.. వారం ఆలా వచ్చిందో లేదో.. ఇలా అయిపోతుంది. అరే వీకెండ్ వచ్చింది.. కాస్త ఎండలో తిరుగుదము.. ఎంజాయ్ చేద్దాము అనుకుంటే ఎక్కడ అంతోలోనే వీకెండ్ అయిపోయింది.. సరే అయిపోతే అయిపోయింది.. ఈ హ్యాపీ సండే స్పెషల్ గా ఈ వారం టాలీవుడ్ సెంట‌ర్ ఆఫ్ ద ఎట్రాక్ష‌న్ హీరోలు ఎవరో ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి. 

 

టాలీవుడ్ సెంట‌ర్ ఆఫ్ ద ఎట్రాక్ష‌న్ హీరోలు ఎవరు అంటే.. నలుగురు ఉన్నారు.. నలుగురు వారం మొత్తం ట్రెండ్ అయ్యారు.. అవి ఏంటంటే.. ఆలా వైకుంఠపురం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్ ఆనందంతో వరుసగా తెలుగు రాష్ట్రాల్లో విజయోత్సవాలలో ఉత్సాహంగా పాల్గొంటూ.. అభిమానులను కలుస్తున్నాడు. ఆలా కలిసి ఇలా ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నాడు బన్నీ బాబు. 

 

ఇంకా బన్నీ గురించి పక్కన పెడితే.. రాజకీయాల్లో పవర్ లెస్ స్టార్.. సినిమాల్లో పవర్ స్టార్.. నాకు మూడ్ వచ్చింది నేను ఎన్ని సినిమాలు అయినా చేస్తా అన్నట్టు ఒకేసారి ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాలుగు ఐదు సినిమాలు చేస్తాడు అంటూ వారం అంత వార్తలు హాల్ చల్ చేసాయి.. ఇంకా ఈ పవన్ కళ్యాణ్ గురించి పక్కన పెడితే.. 

 

హిందుపూర్ ఎమ్మెల్యే.. బాలయ్య తన కొత్త లుక్స్ తో అదరగొట్టినట్టు ఈసారి కూడా తన కొత్త లుక్ తో ప్రజలను ఆకట్టుకున్నాడు.. అదే బాలయ్య గుండు లుక్. ఈ వారం ఈయన గారి గుండు లుక్ ప్రజలకు భలే దగ్గర అయ్యింది అనుకోండి.. ఎక్కడ చుసిన ఈయన గారి ఫొటోలే.. సోషల్ మీడియా అంత బాలయ్య గుండె. 

 

ఇంకా చివరికి.. అందరికి నచ్చిన.. అందరిని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ నేప‌థ్యంలో ఎన్టీఆర్‌, చెర్రీ అదరగొడుతున్నారు.. ఎన్టీఆర్, చెర్రీ వార్తలు ఈ వారం హైలెట్ గా నిలిచాయి.. ఇంకా ఆర్ఆర్ఆర్ సినిమాపై వచ్చే వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అనుకోండి. వీరేనండీ.. ఈ వారం టాలీవుడ్ సెంట‌ర్ ఆఫ్ ద ఎట్రాక్ష‌న్ హీరోలుగా నిలిచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: