అదేంటో అక్కినేని చిన్న వారసుడు సినిమాల పరంగా లక్ లేనట్టుంది.. ఏ సినిమా చేసిన హిట్ అవ్వడం లేదు.. అయ్యో అనుకుందాం అంటే అలాంటి పరిస్థితి కాకపోయే... పుట్టగానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ వారసుడి కథ ఇది.. ఏం చేస్తాం ఆలా ఉంది మరి.. ఇండస్ట్రీలోకి ఊహ తెలియక ముందే వచ్చాడు..  

 

సినిమా సూపర్ హిట్ అయ్యింది.. అదే సిసింద్రి.. ఆ తర్వాత వచ్చిన సినిమానే అంత అద్భుతం కాకపోయే.. సినిమా అంటేనే కామెడీ అయిపోయే.. 2015లో ఎంట్రీ ఇచ్చిన అఖిల్.. అఖిల్ అని అయన సినిమాపైనే ఎంట్రీ ఇచ్చాడు.. కానీ ఉపయోగం ఏమి? సినిమాపై భారీ అంచనాలు పెంచాడు కానీ సినిమా ఏ హిట్ కాలేదు.. 

 

 అంతేకాదు.. సినిమా హిట్ లేదు అని మంచి కథ ఎన్నుకొని ప్రేక్షకుల ముందుకు త్వరగా వస్తాడా? అంటే రాడు. ప్రతి సినిమాకు 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకుంటాడు.. ఆలా గ్యాప్ తీసుకున్నందుకు సినిమా కథ బాగుంటుందా అంటే? లేదు.. అఖిల్ సినిమా తీసాడు.. రెండేళ్ల తర్వాత హలో అంటూ వచ్చాడు.. ఆ సినిమా ప్లాప్ అవ్వగానే మళ్ళి రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని మిస్టర్ మజ్ను అంటూ ప్రేక్షకుల ముందు వచ్చాడు.. 

 

ఆలా వచ్చాడో లేదో.. అది ప్లాప్ తీసుకోని వెళ్ళిపోయాడు.. ఇంకా అదే ఎప్పుడు గత సంవత్సరం జనవరిలో విడుదల అయ్యింది.. మళ్ళి ఇప్పుడు.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంటూ తెర ముందుకు రానున్నాడు.. మరి ఈ సినిమా అయినా హిట్ అవుతుందా? అని అభిమానుల నుండి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి చూద్దాం... చివరికి అఖిల్ ఏం చేస్తాడో.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Here goes the first of the seven steps of #MostEligibleBachelor. See you at the theatres this april #MEB #AlluAravind @hegdepooja #BommarilluBhaskar @gopisundar__official #PradeeshMVarma #BunnyVas #VasuVarma @ga2official

A post shared by akhil Akkineni (@akkineniakhil) on

మరింత సమాచారం తెలుసుకోండి: