పంజాబీ బ్యూటీ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ స్టార్స్ ని నమ్ముకోవద్దని డిసైడ్ అయిందట. ఆ ఇద్దరు స్టార్స్ హ్యాండ్ ఇవ్వడంతో ఈ బ్యూటీ హర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఉన్న ఇమేజ్ డ్యామేజ్ కాకముందే డిమాండ్ క్యాష్ చేసుకోవాలని పాయల్ ప్లాన్ చేస్తోందట. ఇంతకీ ఆరెక్స్ హండ్రెడ్ బ్యూటీని హర్ట్ చేసిన ఆ స్టార్స్ ఎవరో తెలుసా..


మత్తెక్కించే చూపులతో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కుర్రకారును ఇట్టే అట్రాక్ చేయగలదు. ఆర్ ఎక్స్ 100తో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నా ఈ బ్యూటీ తర్వాత ట్రాక్ తప్పింది. ఆరెక్స్ 100సక్సెస్ తో వచ్చిన ఇమేజ్ ని యూజ్ చేసుకోవడంలో ఈ పంజాబీ బ్యూటీ తప్పటడుగులు వేసింది. దీంతో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కెరీర్ ముందుకు సాగడం లేదు. ఈ విషయం త్వరగానే అర్థం చేసుకున్న ఈ బ్యూటీ యూటర్న్ తీసుకుంటుందట. 

 

ఆరెక్స్ 100 సక్సెస్ ఇచ్చినట్టే ఆర్డీఎక్స్ మరో పెద్ద సక్సెస్ ఇస్తోందని పాయల్ పెట్టుకున్న ఆశలు నిరాశగా మిగిలాయి. దీనికి తోడు పెద్ద సినిమాలు మాత్రమే చేయాలని ఆలోచనతో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ చాలా సినిమాలకు నో చెప్పింది. తీరా బ్యూటీ చేసిన పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో ఇప్పుడు చిన్న సినిమాలతోనే సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావిస్తోందట. 

 

రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ రీసెంట్ గా చేసిన పెద్ద సిినిమా వెంకీమామ బ్యూటీ కెరీర్ ఏమాత్రం ఉపయోగపడలేదు. వెంకీమామతో సుడి తిరిగిపోతుందని భావించినా ఈ బ్యూటీ వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్ తో జోడీ కట్టి పొరపాటు చేశానని ఫీలవుతోందట. దీనికి తోడు రవితేజతో నటించిన డిస్కోరాజా కూడా ఈ బ్యూటీకి నిరాశనే మిగిల్చింది. దీంతో స్టార్స్ మీద ఆశలు పెట్టుకోకుండా తనకున్న హాట్ ఇమేజ్ తోనే సోలోగా హిట్స్ కొట్టాలని ఈ బ్యూటీ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: