బుల్లితెర మీద పాపులర్ అయిన యాంకర్స్ మీద ఎప్పుడు ఏదోక రూమర్స్ వస్తూనే ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే వాటిలో చాలా వరకు వాస్తవాలే అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చిన్న రూమర్ క్రియోట్ అవని యాంకర్ ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క సుమ మాత్రమే. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళ సినిమాలకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సుమ అందరితోనూ ఎంతో చనువుగా ఉంటారు. అలాగే ఏడతెరిపి లేకుండా ఇరవై నాలుగు గంటలు టీవీ షోస్ తో ఫుల్ బిజీగా ఉంటుంది. అయినా బుల్లితెరమీద గాని సినిమా వాళ్ళ మధ్యన గాని ఒక్క చిన్న రూమర్ కి ఛాన్స్ ఇవ్వలేదు సుమ. అయితే అలా అందరికి సాధ్యపడదని చాలామందికి తెలిసిన విషయమే.

 

అయితే ఇక్కడ చాలామంది సుమ లా ఉండలేరు అన్నది తెలిసిన సంగతే. పోటీ ప్రపంచంలో నెగ్గుకురావాలంటే కాంప్రమైజ్ అవక తప్పదు అన్న మైండ్ సెట్ లోకి వచ్చేశారు చాలామంది అమ్మాయిలు. అందం ఉన్నా, టాలెంట్ ఉన్నా పట్టించుకునే నాధుడు లేకపోతే రంగుల ప్రపంచం గురించి ఎన్నో ఊహించుకొని వచ్చిన ఖడ్గం సినిమాలో సంగీత లాగా ఒళ్ళు అమ్ముకోవాల్సి వస్తుందని అదే ఇంకో దారి అని గుడ్డిగా నమ్ముతున్నారు. కానీ కాస్త సమయం పట్టిన్నా నిజాయితీగా ఉంటే ఎంతో మంది సక్సస్ అయిన వాళ్ళు కళ ముందు కూడా ఉన్నారు. 

 

కానీ అంత ఓపిక లేని కొంతమంది లిఫ్ట్ కోసం దర్శకులని పట్టుకొని వాళ్ళతో కార్లెక్కి షికార్లకి తిరిగి నానా ఛండాలాలు చేసి అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం మనం స్క్రీన్ మీద కనిపిస్తే కొన్ని లక్షలమంది ఆదరిస్తున్నారని, అభిమానిస్తున్నారన్న విషయం కూడా గుర్తు లేకుండా బజారు మనుషుల్లా ప్రవర్తించి తోటి వాళ్ళ పరువును తీసేస్తున్నారు. అలాంటి వ్యవహారంలోనే బుల్లితెర యాంకర్ గీతా భగత్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిందని తెలిసిందే.

 

అయితే ఇక్కడ మరీ విచిత్రం ఏమిటంటే పెళ్ళైన ఒక దర్శకుడి జీవితంలోకి వెళ్ళి భార్య భర్తల మధ్య గొడవ పెట్టిందట. ఇంకా పచ్చిగా చెప్పాలంటే పెళ్ళైన దర్శకుడితో తను అవకాశాలు దక్కించుకోవడానికి అక్రమ సంబంధం పెట్టుకుందట. ఈ వ్యవహారం మరీ ముదరడం తో ఆ దర్శకుడ్ భార్య పిల్లలు పోలీసులని ఆశ్రయించగా గీతా భగత్ మీద కేసు నమోదు చేశారట. దాంతో ఈ వగలాడి కొన్నాళ్ళు బుల్లితెరకి దూరమైం కనిపించకుండా పోయింది. ఇలాంటి వ్యవహారాలు చూస్తే మగితా యాంకర్స్ మీద కూడా జనాలకి ఇదే అభిప్రాయం వచ్చి అసహ్యించుకుంటారనడం లో సందేహం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: