సెక్స్ ద్వారా చాలా మంది సంతోషాన్ని పొందుతారు ఈ విషయం అందరికి తెలిసిందే..అయితే ఇప్పుడు ఈ క్షణకాల సుఖాన్ని పూర్తిగా కొంత మంది వృత్తిగా పెట్టుకున్నారు...అయితే సెక్స్ ద్వారా లబ్ది పొదాలని చాలా మంది అనుకుంటారు..ఆ క్రమంలో కొందరు డబ్బు మీద వ్యామోహం తో అదిక రేటుతో మగాళ్ళను ఆకట్టుకుంటూ వస్తున్నారు..అయితే ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం...

 

 ఒకప్పుడు శృంగారం గురించి మాట్లాడాటానికే చాలా మంది ఇబ్బందిపడేవారు. కేవలం దానిని నాలుగు గోడల మధ్యకే పరమితం చేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. దాని గురించి తెలుసుకోవడానికి కూడా యువత చాలా ఎక్కువ ఆసక్తి  చూపిస్తున్నారు..ఇక సెక్స్ టాయ్స్ కొనుగోలు చేసే వారి సంఖ్య అయితే.. రోజు రోజుకీ పెరిగిపోతోంది. దీని గురించి ఇటీవల ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి .

 

సెక్స్‌టాయ్స్‌ కొనుగోళ్లలో ఆంధ్రప్రదేశ్‌ ఐదో స్థానం లో ఉండగా, వెనుకబడిన జిల్లా ‘అనంతపురం’ అత్యధికంగా సెక్స్‌ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న తృతీయ శ్రేణి పట్టణాల జాబితా లో చోటు దక్కించుకోవడం.తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగరం దేశంలో ఆరో స్థానంలో ఉంది. మన దేశంలో సెక్స్‌ ప్రోడక్ట్స్‌ విక్రయించే ఓ ఆన్‌లైన్‌ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో ఇలాంటి ఆసక్తికరమైన విషయాలెన్నో వెలుగుచూశాయి.

 

మగవారిలో 62 శాతం మంది రాత్రి 10 గంటలు దాటిన తర్వాత నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు సెక్స్‌ ప్రోడక్ట్స కోసం ఆర్డర్లు ఇస్తుండగా.. ఆడవారిలో 38 శాతం మంది ఉదయం 10 నుంచి రాత్రి ఒంటి గంట మధ్యలో ఆర్డర్లు ఇస్తున్న బరోడ, పుణె, తిరువనంతపురాల్లోని మహిళలు పురుషుల కంటే ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నట్లు తేలింది అయితే 10 కోట్ల మంది ఈ కండోమ్స్ ను కొంటున్నారు.. చూసారుగా కండోమ్స్ వాడకం ఎంత పెరిగిందని అది ఇప్పటి సర్వే...

మరింత సమాచారం తెలుసుకోండి: