సినీ ఇండ‌స్ట్రీ అంటేనే ఆడ‌వాళ్ళ‌కు కాస్త సెక్యూరిటీ త‌క్కువ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే దాని గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవ‌ల‌సిన అవ‌సరం లేదు. మ‌రి ఇండ‌స్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవ‌డం కోసం కొన్ని సార్లు కొన్ని ఇబ్బందులు త‌ప్ప‌వు. అది యాంక‌ర్ల‌కైనా స‌రే అదే ప‌రిస్థితులు. ఇక యాంక‌ర్ విష‌యం వ‌చ్చేస‌రికి మ‌నికి ముందు గుర్తొచ్చేది. చ‌లాకీగా త‌న మాట‌ల‌తో అవ‌త‌లి వాళ్ళ‌ని ఆకట్టుకునే తెలుగు యాంక‌ర్ సుమ క‌న‌కాల‌. ఆత‌ర్వాత కాస్తో కూస్తో ప‌ర్వాలేద‌నిపించుకునే వారిలో అన‌సూయ‌, ర‌ష్మి, శ్రీ‌ముఖి ఉన్నారు. ఇక వీళ్ళ సంగ‌తి ప‌క్క‌న పెడితే వీళ్ళుకాక మిగ‌తావారంతా యాంక‌ర్‌గా మంచి బ్రేక్ రావాల‌ని ఎదురు చూస్తున్న‌వారే ఆ సంగ‌తి మ‌న‌కి తెలిసిన విష‌య‌మే. 

 

ఒక్క ఛాన్స్ కోసం ఎంతో మంది ఎన్నో క‌ష్టాలు ప‌డుతున్నారు. కొన్ని విష‌యాల్లో కాంప్ర‌మైజ్‌కాక త‌ప్ప‌డం  ముఖ్యంగా చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు ఇక్కడ బతకాలంటే కాంప్రమైజ్ అవక తప్పదేమో అనే మైండ్ సెట్‌కు కూడా వచ్చేసారు. అందం, టాలెంట్ ఉన్నా కూడా బ్రేక్ ఇచ్చే వాళ్ల కోసం చూస్తున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఇప్పటికీ తమదైన రోజు కోసం చూస్తూనే ఉన్నారు కొందరు యాంకర్లు. అవ‌కాశాల కోసం కొత్త అమ్మాయిలు కూడా యాంక‌రింగ్‌లో స‌త్తాచాటాలంటే కాంప్ర‌మైజ్ కాక త‌ప్ప‌డం లేదు. 

 

ఎంత మంచి పేరు వ‌చ్చిన యాంక‌ర్ అయినా స‌రే కొన్ని విష‌యాల్లో కాంప్ర‌మైజ్ కాక‌త‌ప్ప‌డంలేదు. అందుకే కొంత మంది అమ్మాయిలు ఇప్పటికీ అడ్డదారులు తొక్కుతున్నారని ఇండస్ట్రీలో వార్తలు కూడా వినిపిస్తుంటాయి. ఆఫర్స్ కోసం దర్శక నిర్మాతలతో ఎఫైర్స్ పట్టుకుంటున్నార‌ని...  వాళ్ళతో ఎంజాయ్ చేసేవాళ్లు కూడా ఇండస్ట్రీలో కొందరు ఉంటారు. ఇప్పుడు ఓ బుల్లితెర యాంకర్ కూడా ఇదే బాట ప‌ట్టింది. తెలుగు ఇండస్ట్రీలో కొన్ని షోలతో పాటు కామెడీ స్కిట్స్ కూడా చేస్తూ... ఓ యాంకర్ ఆ ద‌ర్శ‌కుడికి పెళ్ళైనా కూడా ప‌ట్టించుకోకుండా ఆ దర్శకుడితో ఎఫైర్ పెట్టుకోవ‌డ‌మ‌నే కాకుండా  పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కిందనే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: