ప్రేమ ఎంత మధురం.. ఆ ప్రేమ ఇప్పటిది అయినా.. పూర్వకాలంలోది అయినా.. ప్రేమ ఒక అద్భుతం.. అలాంటి ప్రేమకు సంబంధించిన కథలు వింటే మన మనసుకు కూడా ఎంతో హాయిగా ఉంటుంది.. ఎన్నో ప్రేమకథలు.. ఎన్నో అద్భుతాలు.. అలాంటి అద్భుత కథల గురించి ఎంత వింటే అంత వినాలి అనిపిస్తుంది.. 

                 

అలా వినిపించే అద్భుతమైన కథ పురాణాలలో ఒకటి ఉంది.. ఆ కథ పేరు శశిరేఖ పరిణయం. పరిణయం అంటారు కానీ ఆ కథ అంత ఎంత గొప్పదో.. అది వింటుంటే ఇప్పటికి చెవులలో అమృతం పోసినట్టు ఉంటుంది. ఆ కథకు అంత గొప్పతనం ఉంది. ఇంకా ఈ నేపథ్యంలోనే ఆ కథలో కొన్ని రహస్య నిజాలు బయటపడ్డాయి. 

                        

అవి ఏంటి అంటే.. అభిమ‌న్యుడి భార్య‌ శ‌శిరేఖ బ‌ల‌రాముడి కూతురు శ‌శిరేఖ‌ను ప్రేమించి పెళ్లాడ‌తాడు... అందుకే శ‌శిరేఖా ప‌రిణ‌యం అన్న‌ది బాగా ఫేమ‌స్‌.. అభిమ‌న్యుడు ఇటు త‌న చెల్లి సుభ‌ద్ర‌కు సొంత కొడుకు అటు స్వ‌యానా మేన‌ళ్లుడు.. పైగా త‌న అన్న బ‌ల‌రాముడికి అల్లుడు అయినా అభిమ‌న్యుడు అంటే కృష్ణుడికి ప‌డ‌దు.. 

     

కృష్ణుడుని చంపాల‌ని అభిమ‌న్యుడు ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు.. అత‌డు పూర్వ‌జ‌న్మ‌లో రాక్ష‌సుడు అని టాక్‌.. చివ‌ర‌కు అభిమ‌న్యుడిని  కురు మ‌హాస‌భ‌లో ఉన్న అంద‌రూ క‌లిసి చంపారు.. ద్రోణుడి నుంచి క‌ర్ణుడితో స‌హా.. ఈ కథలో ట్విస్ట్ ఇదేనట.. నిజానికి ఈ కథ గురించి ఎవరికి ఎక్కువగా తెలియదు అని కూడా టాక్.. ఏది ఏమైనా ఈ కథ ప్రతి ఒక్కరి మనసు దోచుకున్నది.. తాకుతున్నది.. ఎప్పటికి ఒక అందమైన ప్రేమ కథ శశిరేఖ పరిణయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: