ప్రేమ ఒక మధురమైన జ్ఞాపకం. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి ఈ ప్రేమను పెళ్లి పీతల వరుకు ఎక్కించే వారు చాలా అరుదు. అలా ప్రేమించుకొని.. పెద్దలను ఒప్పించి.. ఎదురించి పెళ్లి చేసుకున్న మన టాలీవుడ్ స్టార్లు విల్లే.. వీరి గురించి ఎంత తెలుసుకున్న తక్కువే.. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అప్పట్లో మహానటి సావిత్రి- జెమినీ గణేష్ నుండి ఇప్పుడు సమంత నాగ చైతన్య వరుకు ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న బ్యూటిఫుల్ రోజాస్ విల్లే.. అప్పట్లో మహానటి సావిత్రి ఆమె కుటుంబసభ్యులను ఎదిరించి మరి జమిని గణేష్ ను పెళ్లి చేసుకుంది.. కానీ ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలవకపోయిన ఆమెకు ప్రేమతో వచ్చిన దైర్యం ఇప్పటికి ఒక అద్భుతమే. 

 

ఇంకా ఆ తర్వాత.. ఎందరో తారలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు.. అమల నాగార్జున సినిమాలో నటించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. మంచు విష్ణు, వేరోనికా రెడ్డి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. అల్లు అర్జున్, స్నేహ రెడ్డి కూడా అప్పట్లో ఆకాశ పందిట్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ ఏ.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 

 

ఇంకా బ్రహ్మానందం పెద్ద కుమారుడు కూడా జ్యోత్స్నా ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇంకా మన నాచురల్ స్టార్ నాని కూడా అంజనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్ప ఇప్పుడు కదా అసలు కదా.. మహేష్ బాబు నమ్రతను అప్పట్లోనే కృష్ణ ఒప్పుకోలేదు అని లేచిపోయి పెళ్లిచేసుకున్నారు. అప్పట్లో ఇది ఒక సంచలనమైన వార్త.. శ్రీకాంత.. ఊహ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జీవిత రాజశేఖర్ కూడా అప్పట్లో మొదట గొడవలు పడి ఆ తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

 

ఇంకా ఇప్పుడు సమంత అక్కినేని నాగచైతన్య కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇలా ఈ స్టార్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంకా ఒక స్టార్ గురించి తెలుసు కానీ.. అతనిది ప్రేమ పెళ్లి కాదు.. కామ పెళ్లి అంటారు అని కొందరు సినీ ప్రేమ విశ్లేషకులు సైతం చెప్తుంటారు.. అందుకే ఈ అద్భుతమైన ప్రేమలో అతని పెళ్లిళ్ల గురించి ప్రస్తావించలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: