ఆషికి 2 సినిమాతో ఒక్కసారిగా బాలీవుడ్ లో స్టార్ డం ని దక్కించుకుంది బ్యూటి ఫుల్ హీరోయిన్ శ్రద్ద కపూర్. ఆ తర్వా చేసిన సినిమాలన్ని బాలీవుడ్ మంచి సక్సస్ లను అందుకున్నాయి. దాంతో శ్రద్ద కి బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. దాంతో పాటు హెవీ రెమ్యూనరేషన్ కూడా అందుకుంటోంది. అయితే సాహో.. సినిమాలో శ్రద్ధా మరీ ఇంత డీసెంట్ గా ఉందేమిటో! అని షాకయ్యారు అందరు. మన దగ్గర అంత పద్ధతిగా కనిపించిన ఈ బ్యూటి బాలీవుడ్ లో మాత్రం అందాల ఆరబోతకు ఏరోజు తగ్గలేదు. ఇక ఇటీవలే రిలీజైన 'స్ట్రీట్ డ్యాన్సర్ 3డి' లో మొత్తంగా శ్రద్ధా గ్లామర్ ట్రీట్ యూత్ బాడీలు హీట్ వేడెక్కి చమటలు పట్టి చచ్చారు. రెమో- ప్రభుదేవా ల స్టైలిష్ కొరియోగ్రఫీకి తగ్గట్టే డ్యాన్సులు చేస్తూ శ్రద్ధా అన్ లిమిటెడ్ ఎక్స్ ఫోజింగ్ తో అదరగొట్టింది.

 

ప్రస్తుతం ఈ బాలీవుడ్ బ్యూటి నటిస్తున్న 'భాఘి 3' సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మార్చిలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి చిత్ర బృందం అన్ని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే ప్రచారంలో స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ఇటీవలే భాఘి 3 పోస్టర్లు సోషల్ మీడీయాలో హాట్ టాపిక్ గా మారాయి. టైగర్ ష్రాఫ్- శ్రద్ధా జంట స్టన్నింగ్ లుక్ కి.. ఘాటైన రొమాన్స్ కి అద్భుతంగా రెస్పాన్ వచ్చింది. తాజాగా రిలీజైన 'దస్ బహానే 2.0. సాంగ్ లో మరోసారి శ్రద్ధా గ్లామర్ తో చెలరేగిపోయింది.

 

ఈ పాట టోటల్ గా స్టెప్పు స్టెప్పుకో కొత్త బికినీతో అదరగొట్టింది. రెడ్ .. బ్లూ.. వయోలెట్ ఇలా డిఫరెంట్ కలర్స్ లో ఉన్న బికినీలతో శ్రద్ధ టోన్డ్ బాడీని.. థై సొగసుల్ని జనాలకి చూపించేందుకు అసలు మొహమాట పడలేదు. అన్ని రకాలా బికినీలు వేసుకుంది మీకోసమే ..చూస్తారా ..అన్నట్టు యూత్ ని రెచ్చగొడుతోంది. అడుగడుగునా చిట్టి పొట్టి దుస్తుల్లో వేడెక్కించింది. మరోవైపు టైగర్ ష్రాఫ్ 8 ప్యాక్ బాడీని చూపించి ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ అయ్యాడు. ప్రస్తుతం ఈ సాంగ్ యూత్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతోంది. ఇటీవలే దిశా పటానీ 'మళంగ్' టైటిల్ సాంగ్ లో బికినీ ట్రీట్ ఇంకా కుర్రాళ్ళ కళ్ళ ముందు మెదులుతుండగానే శ్రద్ధా బికినీ ట్రీట్ హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు టైగర్ మాజీ ప్రేయసిని కొట్టేలా దిశా చెలరేగిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. భాఘి- భాఘి 2 సంచలన విజయాలు సాధించాయి. భాఘి 2లో మాజీ ప్రేయసి దిశా పటానీతో టైగర్ రొమాన్స్ బాగా వర్కవుటైంది. ఈ ఫ్రాంఛైజీ మూడో సినిమా భాఘి 3కి అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: