తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఆయనకు ఎంతో పేరు ఉంది. కొంతమంది స్టార్ హీరోలతో సినిమాలు తీసి సూపర్ హిట్ సాధించాడు ఆ దర్శకుడు. ఇక ఆ తర్వాత తీసిన సినిమాలు కాస్త ప్రేక్షకాదరణ పొందక పోవడంతో... హీరోగా అవతారమెత్తాడు. ఏకంగా హీరోగా మారిపోవడానికి బాడీ బిల్డింగ్ కూడా చేశాడు. ఇంతకీ నేను ఏ దర్శకుడి గురించి చెబుతున్నాను అనుకుంటున్నారా. స్టార్ హీరోలతో సినిమాలు తీసి తనదైన ముద్ర వేసుకుని భారీ విజయాలను సొంతం చేసుకున్న వివి వినాయక్. ఈయన  దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే. తెలుగు సీనియర్ హీరోలతో మంచి హిట్ సినిమాలను తెరకెక్కించాడు దర్శకుడు వి.వి.వినాయక్. 

 

 

 ఈ దర్శకుడు కాస్త హీరోగా మారిపోయాడు. దర్శకత్వానికి దూరంగా ఉంటూ హీరోగా  బాడీ బిల్డింగ్ కూడా చేశాడు. హీరోలుక్  తెచ్చుకోవడం కోసం తనను తాను చాలా మార్చుకున్నాడు వివి v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ . అయితే ఇప్పటి వరకు  తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు హీరోలుగా మారారు. ఇక ఇప్పుడు వివి v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ కూడా అదే దారిలో నడిచాడు.వివి వినాయక్  హీరోగా నటిస్తున్న సినిమాకు సీనయ్య అనే టైటిల్ని కన్ఫర్మ్ చేశారు.వివి v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ హీరోగా నరసింహ అనే కొత్త దర్శకుడు కాంబినేషన్ లో ఈ  చిత్రం తెరకెక్కుతుంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో హల్చల్ చేస్తుంది. దర్శకుడు వివి v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ సీనయ్య సినిమాను పక్కన పెట్టినట్లు సమాచారం. 

 

 

 కొన్ని రోజుల వరకు షూటింగ్ చేశాక... రషెస్  చేసుకుని వి.వి.వినాయక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. అంతేకాకుండా ప్రస్తుతం దర్శకుడు వివి v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ హీరో గా రాబోతున్న సినిమా కథ అప్పట్లో వచ్చిన ఒక సూపర్ హిట్ కథకు పోలి ఉండటంతో... నిర్మాత దిల్ రాజ్ ను కలిసి ఈ సినిమా ఆపేద్దాం అంటూ వి.వి.వినాయక్ రిక్వెస్ట్ చేశాడట. ఇలాంటి సినిమా తెరకెక్కించడం అంటే డబ్బులు వృధా చేయడం అని ఎలాంటి ప్రయోజనం ఉండదు అంటూ... దర్శకుడు హీరో వివి వినాయక్  నిర్మాత దిల్ రాజుకు సూచించారట. దీంతో వివి నాయక్ ఏ ముహూర్తాన హీరోగా చేయాలని అనుకున్నాడో  కానీ ఎక్కడ కొంచెం అయినా కూడా కలిసి రావడం లేదు అనుకుంటున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: