సోషల్ మీడియా పుణ్యమా అంటూ మనం ఈ మధ్య ఎన్నో కామెంట్స్ చూస్తున్నాం. ముఖ్యంగా సిని నటులు చేసే కామెంట్స్ తీవ్ర వివాదాస్పదం కూడా అవుతున్నాయి. తమకు ఉండే స్వేచ్చను కాస్త హద్దులు దాటి వాడుకోవడం మొదలుపెట్టారు హీరోయిన్లు.

 

తాజాగా ఒక మాజీ హీరోయిన్ చేసిన కామెంట్స్ చూస్తే మరీ ఇంత హద్దు దాటాలా అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ కామెంట్స్ ఏంటీ, ఈ గోల ఏంటీ అంటూ మండిపడుతున్నారు ఆ కామెంట్స్ చూసి. ఛీ చండాలం అంటున్నారు. 

 

అసలు ఇంతకు ఆ హీరోయిన్ ఎవరూ అనేది చూస్తున్నారా...? ఉదయకిరణ్ సరసన హీరోయిన్ గా అడుగుపెట్టిన పెట్టిన అనిత అనే హీరోయిన్ ఇప్పుడు అవకాశాలు లేక భర్తతో కలిసి లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. 2013లో రోహిత్ రెడ్డి అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న ఈ అమ్మాయి.

 

ఇప్పుడు అతనితో కలిసి కొన్ని ఫోటో షూట్స్ కూడా చేస్తుంది. వీటిల్లో ఆమె కాస్త హద్దులు దాటింది. తాజాగా ఆమె కామెంట్స్ చూస్తే ఇదే విషయం స్పష్టమవుతుంది. బాలివుడ్ లో అవకాశాలు రాక నిరాశగా ఉన్న ఈమె అక్కడి అవకాశాల కోసం ఏమో రెచ్చిపోయింది. 

 

బాత్ టబ్ లో స్నానం చేస్తున్న ఒక ఫోటోని పోస్ట్ చేసింది ఈ అమ్మాయి. దానికి బాత్ బట్టలు వేసుకున్న మరో పిక్ ని జత చేసి, నా భర్త ఇలాంటి పిక్ తీస్తాడు అనుకుంటే ఇలా తీసాడు అని బాధపడింది ఈ అమ్మాయి. ఈ పోస్ట్ విస్తృతంగా వైరల్ అయింది. దీనిపై రోహిత్ రెడ్డి కూడా స్పందించారు.

 

దీనిని బడ్జెట్ ట్రావెల్ అంటారని, తన వద్ద అలాంటివి ఆశించవద్దు అంటూ కామెంట్ చేసాడు. దీనిపై పలువురు తీవ్ర స్థాయిలో మండిపడుతూ... పెళ్ళైనప్పుడు అలాగే ఉండాలని, ఇలా రెచ్చిపోతే పెళ్లి అయిన అమ్మాయిల మీద ప్రభావం పడుతుందని, నోరు అదుపులో పెట్టుకోవాలని అంటున్నారు.

https://www.instagram.com/p/B8f_eOggIUv/?utm_source=ig_embed

మరింత సమాచారం తెలుసుకోండి: