జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం సినిమాలతో బిజీ బిజీ గా ఉన్నాడు... టాలీవుడ్ స్టార్ హీరోగా వెలిగిపోతున్నాడు... స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. అంతటి స్టార్ డామ్ ఉన్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడు అని ప్రచారం జోరుగా జరుగుతుంది. 

 

ఈ ప్రచారం 2019 ఎన్నికలు ముగిసిన సమయం నుండి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడు అని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. గతంలో ఎన్నడూ ఆ ఓటమిని తెలుగు దేశం పార్టీ చూడలేదు.. అంత దారుణమైన ఓటమి ఇది. 

 

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతిలో బాబోరు ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు.. దీంతో తెలుగు దేశం పార్టీ ఓడిపోయినా తీరును చూసి చంద్రబాబు ఉన్న సమయంలో మళ్ళి అధికారంలోకి వస్తుందా? అని టీడీపీ అభిమానులు అభిప్రాయ పడ్డారు.. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న ఒకే ఒక చాణిక్యుడు బాబోరుకు వయసు అయిపొయింది.. 

 

ఇప్పటికే 70ఏళ్ళు వచ్చాయి.. అందుకే ఇంకా బాబోరు పార్టీని అధికారంలోకి తీసుకురాలేరు అని ఫిక్స్ అయిపోయారు. ఇంకా మళ్ళి పార్టీ అధికారంలోకి రావాలంటే ఒక్క ఎన్టీఆర్ వల్లే అవుతుంది అని.. అందరూ కూడా ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావాలని కోరుకున్నారు.. కానీ చంద్రబాబు మాత్రం ఆ కోరికను ఎప్పుడు కోరుకోలేదు.. 

 

ఎందుకంటే చంద్రబాబుకు ఒకే ఒక్క కొడుకు.. అతను కూడా పప్పు ఏ.. రాజకీయాల్లో ఉన్న పెద్ద ఉపయోగం లేదు.. అంత బిజినెస్ మైండ్.. బాబోరు లేకుంటే ఇప్పటికి ఎప్పుడో విదేశాలకు చెక్ ఏసేవారు.. కానీ బాబోరు కొడుకుతో బలవంతపు రాజకీయం చేయిస్తున్నారు.. అలాంటి ఈ సమయంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే నారా వారి రాజకీయ భవిష్యేత్తు ఏం అవ్వాలి? అందుకే.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే నారా నరం తెగుతుంది అని అనే ఉద్దేశ్యంతోనే టీడీపీ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు అంత కోరుతున్న చంద్రబాబు ఒక్క మాట మాట్లాడటం లేదు.. 

 

  

మరింత సమాచారం తెలుసుకోండి: