ఎన్టీఆర్ హీరోగా చేసిన రామాయణం సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  ఈ సినిమా విజయం తరువాత ఎన్టీఆర్ కొన్ని రోజులు సినిమాలు పక్కన పెట్టి స్టడీస్ పై ఫోకస్ చేశారు.  గుణశేఖర్ రామాయణం సినిమా తీయాల్సి వచ్చినపుడు మొదటగా శ్రీరాముడిగా ఎన్టీఆర్ ను అనుకున్నారు.  ఎన్టీఆర్ ను ఒప్పించేందుకు చాలా ట్రై చేశారు.  ఎట్టకేలకు ఒప్పించి శ్రీరాముడి గెటప్ వేయించారు.  


శ్రీరాముడి గెటప్ లో ఎన్టీఆర్ అద్భుతంగా ఉన్నారు.  ఆ సినిమాతోనే ఎన్టీఆర్ తన స్టామినా ఏంటి అన్నది నిరూపించుకున్నారు.  చిన్న తనంలోనే సినిమా చేయాలి అంటే మాములు విషయం కాదు.  దానికి చాలా స్టామినా అవసరం.  డెడికేషన్ కావాలి.  నటనపై ఆసక్తి ఉండాలి.  ఎన్టీఆర్ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా నేర్చుకున్నారు.  నేర్చుకున్న దాన్ని అమలు చేశారు.  అలా అమలు చేశారు కాబట్టే ఎన్టీఆర్ ఈ విషయంలో విజయం సాధించగలిగారు.  


మాములు సినిమాలు చేయడం వేరు, పౌరాణిక సినిమాలు చేయడం వేరు.  పౌరాణిక సినిమా చేయాలి అంటే చాలా నియమాలు ఉంటాయి.  వాటిని దాటకూడదు.  మాట స్పష్టంగా ఉండాలి.  చెప్పే డైలాగ్స్ లో పరిణితి కనిపించాలి.  అవన్నీ కూడా ఎన్టీఆర్ పుట్టుకతోనే నేర్చుకున్నారు. ఎన్టీఆర్ పట్టుబట్టి జూనియర్ తో సినిమా చేయించి ఉంటారు. అటు దర్శకుడు గుణశేఖర్ కూడా ఈ సినిమా విషయంలో తీసుకున్న శ్రద్ద సూపర్ అని చెప్పాలి.  


అందుకే సినిమా విషయంలో ఎన్టీఆర్ నేర్చుకున్న అన్నింటిని తూచా తప్పకుండా ఫాలో అయ్యారు.  ఫాలో అయ్యి దాన్ని నిరూపించుకొని విజయం సాధించారు.  అందుకే ఎన్టీఆర్ ఈ స్థాయిలో విజయం సాధించగలిగారు.  ఎన్టీఆర్ విజయంతో అన్ని విధాలుగా అయన మెప్పు పొందాల్సి వచ్చింది.  ఎన్టీఆర్ ఈ సినిమాను తన భుజాలపై వేసుకొని మోసి గెలిపించారు.  అందుకే సినిమా ఈ స్థాయిలో విజయం సాధించగలిగింది.  నటన పరంగా మెప్పించగలిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: