సూపర్ సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన అనుష్క తర్వాత క్రమంలో స్టార్ హీరోల తో నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే కెరీర్ బిగినింగ్ అనుష్క గ్లామర్ తో అందరినీ ఆకర్షించింది. గత కొంతకాలంగా ఈ అమ్మడి నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది. అరుంధతి సినిమా తర్వాత అనుష్క నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అయితే గ్లామర్ కు దూరంగా ఉండటంతో అనుష్కకు ఆఫర్లు తగ్గిపోతాయని అన్నారు.

 

ఆనుష్క నటనకు యావత్ తెలుగు ప్రేక్షకులను ఫిదా అవుతున్నారు తెలుగులోనే కాదు తమిళ్ లో కూడా అనుష్కకు మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఈ మధ్య అనుష్క పెళ్లి విషయంలో సంచలన వార్తలు వస్తున్నాయి. గతంలో అనుష్క పెళ్లి వ్యాపారవేత్తతో జరుగుతుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బిల్లా తర్వాత మిర్చి సినిమాలో ప్రభాస్ తో నటించిన అనుష్క తర్వాత బాహుబలి సిరీస్ తో ప్రభాస్ కి మరింత దగ్గరై అందరి దృష్టినీ ఆకర్షించింది. ఒక దశలో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని తెగ పుకార్లు వచ్చాయి. కానీ తమది కేవలం స్నేహం మాత్రమే చెబుతున్నాను ప్రభాస్ అనుష్క.

 

ఈమధ్య అనుష్క ఓ క్రీడాకారిణి పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అనుష్క చేయలేదు అంతే కాదుఇప్పటికీ మీడియాలో నాకు ఎన్నో సార్లు పెళ్లి చేశారు ఇదో కొత్త విషయంపెళ్లి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటోంది అనుష్క. అయితే ఈ విషయంపై ప్రభాస్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్  పెట్టలేదు. కాకపోతే ఇలాంటి పుకార్లు ఎలా పుట్టిస్తారో అర్థం కావట్లేదని అంటుంది. ఏది ఏమైనా సోషల్ మీడియా వచ్చినప్పటినుంచి ఇలాంటి పుకార్లు వస్తున్నాయి. వాటికి సెలబ్రిటీస్ కౌంటర్లు ఇస్తూనే ఉన్నాను తాజాగా ఇటీవల తనపై వస్తున్న పుకార్లపై అనుష్క చాలా ఇబ్బంది పడుతున్నట్లు టాలీవుడ్ లో చర్చ నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: