టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ ఎఫైర్స్‌కు చాలా దూరంగా ఉంటుంది. అయితే మారుతున్న ప‌రిస్థితులు, ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో వ‌స్తున్న కొత్త ప‌ద్ధతులు కార‌ణంగా ప్రస్తుత‌కాలంలో టాలీవుడ్ కూడ ఎఫైర్స్‌ను దూరంగా పెట్టలేక‌పోయింది.. ప్రస్తుతం వ‌స్తున్న యంగ్ స్టార్స్ అంతా ఎఫైర్స్‌తోనే ముడిప‌డి ఉన్నార‌ని ఓ స‌ర్వేలో తెలిసిన నిజాలు. అయితే ఎక్కువ మంది హీరోయిన్స్‌తో కాకుండా మోడ‌ల్స్‌తోనూ, పాపుల‌ర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల‌తోనూ ఎఫైర్ న‌డుపుతున్నారు. ఓ రేంజ్ హీరోలు మాత్రం అంద‌రికి తెలిసే విధంగానే టాప్ హీరోయిన్లతో ఎఫైర్‌ను కొన‌సాగిస్తున్నారు. ఒక‌ప్పుడు ఈ సాంప్రదాయం నార్త్ ఇండియ‌న్‌లో ఉండేది. ఇప్పుడు సౌత్ ఇండియా కూడ అల‌వాటు ప‌డింది. ఇదిలా ఉంటూ టాలీవుడ్ యాక్టర్ నాని ఓ బాలీవుడ్ రిమేక్ మూవీలో న‌టించాడు. ఆ విధంగా న‌టించిన మూవీనే 'ఆహా క‌ళ్యాణం'. 'ఆహా క‌ళ్యా'ణం మూవీలో నాని స‌ర‌స‌న వాణిక‌పూర్ హీరోయిన్‌గా నటించింది. వాణిక‌పూర్ బాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఓ ఇద్దరి హీరోల‌తో ఎఫైర్‌ను కొసాగించి వార్తల్లో నిలిచింది. అయితే రీసెంట్‌గా ఓ ఫంక్షన్‌కు అటెండ్ అయిన వాణిక‌పూర్‌, ఆమెను రిపోర్టర్లు ప్రశ్నల వ‌ర్షం కురిపించారు. ఎపిహెరాల్డ్‌.కం దీనికి సంబంధించిన వార్తను ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. ఇందులో ఎఫైర్ గురించి కూడ అడిగారు. అయితే అందుకు స‌మాధానంగానూ సౌత్ ఇండియ‌న్ హీరోలు చాలా బాగుంటారు. ఎంతో క‌మిట్‌మెంట్ ఉంటుంది. నా కోస్టార్ నానితో క‌మిట్ అవ్వటానికి ఇష్టప‌డ‌తానుస‌ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో వాణిక‌పూర్, నానితో ఎఫైర్‌కు ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చింద‌ని సౌత్ మీడియా అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: