సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. తెరమీద మనకు కనబడే రంగుల కన్నా తెర వెనుక జరిగే చీకటి బాగోతాలు మాత్రం మనకు కనబడవు. సినిమా రంగంలో తెర వెనుక జరిగే చీకటి భాగోతాలకు అంతే ఉండదు. ఈ చీకటి బాగోతంలో హీరోల నుంచి హీరోయిన్లు టెక్నీషియన్లు దర్శక నిర్మాతలు ఇలా చెప్పుకుంటూపోతే చాలా మంది ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటారు. అయితే ఈ చీకటి బాగోతంలో ఎక్కువగా ఆట వస్తువు అయ్యేది హీరోయిన్ మాత్రమే.

 

 హీరోయిన్ గా స్టార్ స్టేటస్ వచ్చాక ఏమో గాని కెరీర్ ప్రారంభంలో హీరోయిన్‌గా నిలదొక్కుకునేందుకు చాలా మంది హీరోయిన్ల పై లైంగిక దాడులు జరగటం. సినిమా రంగంలో అత్యంత సహజంగా జరిగే ప్రక్రియ గత రెండు సంవత్సరాలుగా అవకాశాల కోసం తమ్ముడు ఎంతో మంది వాడుకున్నారని ఎంతో మంది హీరోయిన్లు బహిరంగంగా తమ గళం వినిపిస్తూనే ఉన్నారు. ఇదంతా నాణానికి ఒకవైపు అయితే స్టార్ హీరోయిన్ వచ్చాక కూడా మరింత సంపాదన కోసం పెడదారులు పట్టే హీరోయిన్లు కూడా ఉన్నారు. సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో గత 16 సంవత్సరాలుగా హీరోయిన్ గా ఉన్న ఓ ముద్దు హీరోయిన్ అక్రమ సంపాదన కోసం ఇప్పటికీ పెడదారులు పడుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అడపాదడపా సినిమాల్లో నటిస్తున్న ఆమె ఎదురు హీరోయిన్ ఇటీవల ఓ పారిశ్రామికవేత్తతో దుబాయ్ చెక్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన ఆ బడా పారిశ్రామికవేత్త ఆ ముదురు హీరోయిన్ తో దుబాయ్ లో ఆరు రోజులపాటు గడిపినట్టు టాక్.

 

ఇందుకోసం ఆ పారిశ్రామిక వేత్త ఆ హీరోయిన్‌కు అన్ని ఖర్చులు పెట్టుకుని 60 లక్షలు ఇచ్చాడన్న మ్యాటర్ కూడా బయటకు లీక్ అయింది. అంటే ఆరు రోజుల పాటు ఆ పారిశ్రామికవేత్త కు ఇచ్చిన ఆమె ఖాతాలో 60 లక్షలు పడ్డాయి అన్నమాట. ఈ తంతు కొద్ది రోజుల కిందట జరిగినా ఇప్పుడు ఇది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు ఆ ముద్దు  గుమ్మ అ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నా హీరోతో కూడా ఎఫైర్ సాగిస్తున్నట్లు ఎప్పటి నుంచో పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: