టాలీవుడ్ లో ఏదో లక్కు కలిసొచ్చి పవర్ స్టార్  పవన్ కళ్యాణ్బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తాడన్నపేరుంది.  ఆ దర్శకుడికి ఆ తర్వాత మెగా ఫ్యామిలీ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు వచ్చాయి. మెగా ఫ్యామిలీ హీరోలతో ఆ దర్శకుడు చేసిన సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి. అసలే ఒక సినిమా హిట్ అయితేనే చాలా వ్యవహరించే ఆ దర్శకుడు మెగా ఫ్యామిలీ హీరోలు వరుసగా హిట్లు ఇవ్వడంతో ఆకాశంలోనే ఉంటున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వున్నాయి. అతడు చివరిసారిగా దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు అతడు భూమి మీద ఉండే పరిస్థితి లేదన్న నాకు కూడా ఉంది.

 

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తో సైతం తాను సినిమా చేస్తానని ఇండస్ట్రీ పెద్దల దగ్గర డబ్బు కొట్టుకుంటున్నారు. అటు మెగా ఫ్యామిలీ లో ముగ్గురు హీరోలకు హిట్ సినిమాలు ఇచ్చిన ఘనత తనదేనని మెగాస్టార్‌కు కెరీర్లోనే తిరుగులేని హిట్ ఇస్తానని కూడా గొప్పలు పోయాడట. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 150వ సినిమాలో నటిస్తున్నచిరంజీవి ఇంతకూ ఆ దర్శకుడుతో సినిమా చేయాలన్న ఆలోచన లోనే లేరట. అయితే సదరు దర్శకుడు మాత్రం మెగా స్టార్ కెరీర్లోనే తిరుగులేని స్థానం చేసుకుంటున్న ప్రచారం మెగాస్టార్ చెవిలో పడడంతో డైరెక్టర్ కు ఫోన్ లో నేరుగా వార్నింగ్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

మెగాస్టార్ నేరుగా ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడంతో అవాక్కవడం ఓవరాక్షన్. డైరెక్టర్ కిక్కురుమనకుండా మెగాస్టార్ తో సినిమా చేస్తాను. మెగాస్టార్ కెరీర్లోనే తిరుగులేని సూపర్ హిట్ అన్న మాటలు కట్టిపెట్టి ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో గత రెండు మూడు రోజులుగా వైరల్ అవుతుంది. ఎందుకు మెగా ఫ్యామిలీ హీరోలతో మూడు సినిమాలు చేసిన ఆ ఓవ‌ర్ యాక్ష‌న్ డైరెక్టర్ ఎవరో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా.

మరింత సమాచారం తెలుసుకోండి: