సన్నజాజి లాంటి అందాలకు కెరాఫ్ అడ్రస్ ఆ హీరోయిన్... తన నడుము ఒంపులతో ... ఎంతోమంది కుర్రకారు మతి పోగొట్టింది... జీరో సైజ్ తో మంది కుర్రకారు కలల ప్రపంచం లోకి నెట్టింది... ఆ తర్వాత ఏమైందో కానీ అభిమానులందరికీ షాక్ ఇచ్చింది. సన్నజాజి అందాలు కాస్త బొండుమల్లెల మారిపోయాయి. చక్కటి నడుము ఒంపులు  కాస్త... బొద్దు అందాలుగా  మారిపోయాయి. ఆ హీరోయిన్ సన్నజాజి అందాలన్నీ.. బొద్దుగా మారడంతో అభిమానులు జీర్ణించుకోలేక పోయారు. దీంతో సినిమాల్లో కూడా అంతగా ఆదరించలేక పోయారు . ఇంతకీ  నేను ఏ హీరోయిన్ గురించి చెప్తున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది. తనదైన  నడుము ఒంపులతో  ఎంతోమంది కుర్రకారు మతి పోగొట్టిన ఇలియానా గురించి. ఒకప్పుడు సన్నజాజిలా ఉండే ఇలియానా ప్రస్తుతం మాత్రం బొండుమల్లెల మారిపోయింది. 

 


 అయితే ఇలియానా లవ్ బ్రేకప్ తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళింది. అప్పటివరకు సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు.. బ్రేకప్  తర్వాత సినిమాలపై దృష్టి పెట్టాలనుకుంది. అయితే ఒకప్పటి అందాల లేకపోవడంతో ప్రేక్షకుల నుంచి ఆదరణ కరువైంది. దీంతో తాను  ఫిట్నెస్పై దృష్టి పెట్టాను అంటూ  కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్  చేసింది. దీంతో అభిమానులు కూడా అయోమయంలో పడ్డారు. మొన్నటికి మొన్న ఎంతో  లావుగా కనిపించిన ఇలియానా ఇంత  తొందరగా ఎలా ఎంత నాజూగ్గా  అయిపోయింది అంటూ డౌట్ పడ్డారు. ఆ తర్వాత ఇలియానాకు  సంబంధించిన ఫోటోలు తాజాగా విడుదల అవ్వడంతో  మరోసారి ఈ అమ్మడు అడ్డంగా బుక్ అయిపోయింది. 

 

 తాజాగా ఫిలింఫేర్ ఈవెంట్ లో ఇలియానాని చూడగానే... తన బొద్దు  అందాలు ఎంత దాచినా దాగని లేదు అన్నట్లుగా ఉంది . అదిరిపోయే డిజైనర్ లాంగ్ ఫ్రాక్ తో దానికి కాంబినేషన్ లో టాప్ తో ఇలియానా దర్శనమిచ్చింది. అయితే అంతకుముందు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టుగా ఎంతో నాజూకుగ్గా  కాదు... కాస్త బొద్దుగా ఉన్న అందాలతోనే దర్శనమిచ్చింది. ఇక నడుము మడతల్ని ఎంత ఎక్స్పోజ్ చేద్దామనుకున్న.. ఏమాత్రం ఎలివేట్ కాకపోవడం తో ఇలియానా మరోసారి అడ్డంగా దొరికిపోయింది. దీంతో తన బొద్దు అందాలను కవర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. కాగా  ప్రస్తుతం ఇలియానా అభిషేక్ బచ్చన్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: