ఈ కాలం టాటూ కాలం.. అవును. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు పచ్చబొట్టు పొడిపించుకునే వారు.. చేతులపై ముగ్గులు వేయించుకునేవారు. భక్తి ఉన్నవారు కుడి చేతిపై దేవుడు టాటూ వేయించుకునే వారు. అయితే ఇప్పుడు అదే పచ్చ బొట్టును టాటూ అని ఇంగ్లిష్ లో స్టైల్ గా పిలుస్తున్నారు. అయితే ఇంకా ఆ టాటూని సెలబ్రెటీలు తెగ వేయించేసుకుంటున్నారు.  

 

 

Samantha Akkineni

 

ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో టాటూలు వేయించుకున్న హీరోయిన్లు ఎవరు అనేది ఇక్కడ చూద్దాం.. ఇంకా వివరాల్లోకి వెళ్తే.. సమంత ముచ్చటగా మూడు చోట్లా టాటూ వేయించుకుంది.. ఒకటి ఏమో ఆమె మొదటి సినిమా అయినా 'ఏమాయ చేసావే'.. రెండో టాటూ ఏమో ఆమె.. ఆమె భర్త కలిసి చేతిపై టాటూ వేయించుకున్నారు.. ఇంకా ముచ్చటగా మూడో టాటూ.. ఆమె భర్త పేరు సీక్రెట్ ప్లేస్ వేయించేసుకుంది.. ఈ అందాల తార సమంత.. 

 

Trisha Krishnan


ఇంకా త్రిష అయితే.. ఆమెకు టాటూ పిచ్చి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆమె శరీరం.. అర్ధం పర్థంలేని ఎన్నో టాటూలు వేయించుకొని ఫోటోలకు పోజులు ఇచ్చింది. 

 

Nayanthara


నయనతార.. ఆమె మాజీ లవర్ అయినా ప్రభుదేవాతో ప్రేమలో ఉన్నప్పు పీడి అని టాటూ వేయించుకొని విడిపోయాక ఆ టాటూని తీసేసింది. 

 

Shruti Haasan


ఒకరకంగా చెప్పాలంటే.. శృతి హాసన్ కి కూడా టాటూ పిచ్చి అనే చెప్పాలి.. చెవి వెనుక సంగీతం టాటూ వేయించుకుంటే.. వైపుపైనే ఆమె పేరునే టాటూగా వేయించుకుంది. ఇంకా ఎడమ చేతిపై కూడా బ్లాక్ అండ్ వైట్ రోజ్ టాటూని వేయించుకుంది.. ఇలా తీరిక దొరికినప్పుడల్లా.. సమయం దొరికినప్పుడల్లా టాటూలు వేయించుకుంటూ కాలం గడిపేస్తుంది శృతి హాసన్.. 

 

Rashmika Mandanna


రష్మిక మందాన.. చేసిన సినిమాలు కొన్నే అయినా.. టాటూ వేయించుకొని దర్శనం ఇచ్చింది... నిజానికి ఆ టాటూ ఆమె అందాన్ని మరింత పెంచింది అనడంలో ఆశ్చర్యం లేదు.. 

 

Taapsee Pannu


తాప్సి.. జుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్ ని ఏలుతుంది.. ఇంకా ఈ ఢిల్లీ భామ కూడా కాలుపై టాటూ వేయించుకుంది.. 

 

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=POONAM KAUR NAKSHATRA' target='_blank' title='poonam kaur-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>poonam kaur</a> tattoo


పూనమ్ కౌర్.. పవన్ కళ్యాణ్ భామ.. ఈ మధ్యే  సీక్రెట్ ప్లేస్ లో దేవుడు బొమ్మను టాటూ వేయించుకొని సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: