రాహుల్ సిప్లిగంజ్.. బిగ్ బాస్ 3 విన్నెర్. అతను ఆ 'షో'లో ఎలా విన్ అయ్యాడో అతనికే తెలీదు.. అతని విజయాన్ని చూసి తోటి కంటెస్టెంట్లు అందరూ షాక్ కు గురయ్యారు. సోషల్ మీడియా వేధికగా కూడా కొన్ని చర్చలు జరిగాయి. రాహుల్ విన్నెర్ ఏంది? అంత లేజి పర్సన్ బిగ్ బాస్ లోనే లేడు అంటూ కొన్ని ట్రోల్స్ కూడా జరిగాయి. 

 

ఇంకా సోషల్ మీడియా వేధికగా.. బిగ్ బాస్ లో.. ఏ టాస్క్ పాటిస్పేట్ చెయ్యకుండా.. ఒక అమ్మాయితో ప్రేమాయణం.. మరో అమ్మాయితో గొడవ.. ఇంకా ఎక్కడ ఉంటె అక్కడికి ఫుడ్ వచ్చేలా చేసుకుంటే.. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయిపోతారు అంటూ సోషల్ మీడియాలో సంచలన సెటైర్లు కూడా వేశారు.

 

ఏది ఏమైనప్పటికి.. బిగ్ బాస్ విన్నర్ గా చాలామంది రాహుల్ ని ఒప్పుకోలేదు. అయినప్పటికీ రాహుల్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాక.. మంచి ఫెమ్ వచ్చింది.. ఎంతోమంది ఆయన్ను కలిశారు. ఎన్నో ఛాన్స్ లు ఆయన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి.. ఇంకా ఒక సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. 

 

ఇంకా చెప్పాలంటే.. రాహుల్ సిప్లిగంజ్.. బిగ్ బాస్ విన్నర్ అయినా సమయం నుండి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు అంటే నమ్మరు.. ఎక్కడికి వెళ్లిన ఒక ఫొటోతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాడు ఈ బిగ్ బాస్ విన్నర్. ఇంకా మొన్నటికి మొన్న వాలంటైన్స్ డే రోజు పునర్నవితో కనిపించి హాల్ చల్ చేసిన రాహుల్.. 

 

ఇప్పుడు మరో అవతారంలో దర్శనం ఇచ్చాడు.. అదే శ్రీకృష్ణుడి అవతారం ఎత్తాడు రాహుల్ సిప్లిగంజ్.. ఐదు మంది అమ్మాయిలతో రాహుల్ సిప్లిగంజ్ ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టాడు.. ఆ ఫోటో చుసిన నెటిజన్లు అంత.. వామ్మో రాహుల్.. నువ్ మాములోడివి  కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మరికొందరు అయితే.. అబ్బా రాహుల్.. నీకు ఇంత ఉందా? అని కామెంట్ చేస్తే.. మరి కొందరు ''పున్ను పాప'' ఫీల్ అవుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

With all the pretty ladies The Jakhhhassss Batch of my LIFE❤️ #saturdaynightfever

A post shared by rahul Sipligunj (@sipligunjrahul) on

మరింత సమాచారం తెలుసుకోండి: