అందం తో మతి చెదరగొడుతోంది. బీచ్ ఫోటోస్ తో జోష్ ని తెప్పిస్తోంది మన సోనారిక. చక్కటి పాత్రల తో నటన ఆసక్తీ తో ఎంత గానో తన ప్రతిభ ని చాటుకుంది ఈ అందాల భామ. కేవలం తన నటన తో కాకుండా ఇప్పుడు అందం తో కుర్ర కారు మతి ని పోగొట్టించడం మాత్రమే కాకుండా ఫోటోల తో అందానికి పరీక్ష పెట్టింది ఈ ముద్దు గుమ్మ. అయితే ఎప్పుడో అడుగు పెట్టి మళ్ళీ తిరిగి ఈమె సినిమా ల లో కనిపించక పోయిన ఈ మత్తు ఎక్కించే ఫోటోల తో తన ఓట్ల ని వేయించు కున్నది.
 
 
అయితే ఈమె మన తెలుగు చిత్ర పరిశ్రమ లో జాదూగాడు అని మొదట అనిపించేసింది. గాదూగాడు చిత్రం తో తెలుగు వైపు తన కెరీర్ ని ప్రారంభం చేసింది మన సోనారిక. అయితే జాదూగాడు చిత్రం తర్వాత సొనారిక హీరో మంచు విష్ణు తో సినిమా లో నటించింది. ఈడోరకం ఆడోరకం తో సోనారిక మరో తెలుగు సినిమా లో నటించింది.
 
 
సినిమా లో రాజ్ తరుణ్ కూడా నటించాడు. రాజ్ తరుణ్ అవికా గోరే తో మొదట సినిమా వైపు అడుగులు వేసాడు. ఇలా కొన్ని సినిమాలు తీసిన రాజ్ తరుణ్ కి కూడా సోనారిక సినిమా లో కూడా చేసాడు. ఈడోరకం ఆడోరకం అంత స్థాయి కి చేరక పోయినా సొనారిక కి మాత్రం ఓ సినిమా ఛాన్స్ వచ్చింది అని చెప్పుకోవాలి. హరహర మాహదేవ్ లో పార్వతి గా కూడా సోనారిక నటిస్తోంది.
 
 
ఆ పాత్ర లో సోనారిక ఓ మంచి నటన తో ఆకట్టుకుంటోంది. ఇవన్నీ ఇలా ఉంటే సోనారిక ఇప్పుడు బీచ్ ఫోటోస్ తో మరెంత గానో ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ఫోటోస్ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. అందం తో రచ్చ చేస్తోంది ఈ భామ

మరింత సమాచారం తెలుసుకోండి: