ఆడా, మగ అన్నాక రొమాన్స్ అనేది ఒక ఘట్టం. సృష్టి ధర్మం కూడా. అలాంటిది కొంతమంది రొమాన్స్ కోసం, సుఖ విలాసాల కోసమో ప్రాకులాడుతుంటారు. ఈ క్రమంలో అడ్డదారులు కూడా తొక్కుతుంటారని సంగతి తెలిసిందే. ఇంకా సినిమా వాళ్ళ విషయానికొస్తే ఇది మరీ దారుణమని చెప్పాలి. మొదట్లో సినిమాలల్లో నటిస్తూ కుదురుగా ఉన్నా కూడా మెల్ల మెల్లగా సినీ అవకాశాలు తగ్గే కొద్దీ తప్పుడు దారుల్లో నడుస్తుంటారు. అలా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు..వారెవ్వరో ఇప్పుడేం చేస్తున్నారో చూద్దాం..
శ్రీరెడ్డి :
క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఉద్యమాన్ని చేపట్టిన ఆమె.. వివాదాస్పద నటిగా బాగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పడు సినిమా అవకాశాలు లేక రోజుకొకరిపై విమర్శలు చేస్తూ.. తిరిగి వారి చేత చివాట్లు తింటూ వస్తుంది. అలా ఉన్న ఆమె ఇప్పుడు చెన్నైకి మాకం మార్చింది. అక్కడ కూడా తన నోటికి పని చెప్తూ వస్తుంది.
జ్యోతి :
ఎన్నో సినిమాలలో ప్రత్యేక పాత్రల్లో నటించిన అలరించిన జ్యోతి ఇప్పుడు సినిమాలలో కనిపించలేదు. సినిమా అవకాశాలు లేక సొంతంగా ఎదో పనులు చేసుకుంటుందని సమాచారం. అయితే ఈమె కూడా ఒకప్పుడు బ్రోతల కేసులో చిక్కిందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంటున్న ఈమె సినిమా చాన్సుల కోసం ఎదురు చూస్తుంది.
గాయత్రి గుప్తా :
షార్ట్ ఫిలిం ద్వారా బాగా ఫెమస్ అయినా ఈ అమ్మడు. అడపాదడపా సినిమాలలో నటిస్తూ వచ్చింది. అయితే వరుణ్ తేజ్ సాయిపల్లవి నటించిన ఫిదా సినిమాలో నటించి మంచి పేరును సంపాదించుకుంది. ఈమె పబ్లిక్ గానే చాలా సార్లు తనకు రొమాన్స్ అంటే ఇష్టమని అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విమర్శకుల నోటిలో ఈమె పేరు నానుతుంది. ఓ సందర్బాంమ్లో సెక్స్ లేకుండా ఉండలేనని కూడా అన్న విషయం తెలిసిందే..
ఇదండీ వీరంతా సినిమాలకు దూరంగా ఉంది.. రొమాన్స్ కు విమర్శలకు దగ్గరగా ఉన్న ముద్దుగుమ్మలు..