బాలీవుడ్ లో ఎక్కువగా ఎఫైర్లు ఉంటూ ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే ఎఫ్ఫైర్స్ వల్ల  హీరోలు నిర్మాతలు మధ్య ఉన్న సంబంధాలను దెబ్బతింటూ  ఉంటాయి. వ్యాపార అవకాశాలను కూడా తక్కువ ఉంటాయి. బాలీవుడ్ లో ఉన్న ఓ ఎఫైర్ సల్మాన్ గాన్ బోనికపూర్ మధ్య ఎలాంటి ఒప్పందాలు జరగకుండా చేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం బోనీకపూర్ కుమారుడు  అర్జున్ కపూర్ ఎఫ్ఫైర్  తో ప్రస్తుతం ప్రస్తుతం బోనికపూర్ పలు విధాలుగా నష్టపోతున్నారని  సమాచారం. ఎందుకంటే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తమ్ముడైన అర్బాజ్ ఖాన్ భార్యతో బోని కపూర్ కుమారుడు అర్జున్ కపూర్ ఎఫ్ఫైర్   బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో సల్మాన్ ఖాన్ బోని కపూర్ సినిమాను నిర్మించే అవకాశం కాస్త పోయింది.


 సల్మాన్ ఖాన్ కుటుంబంలోని మలైకా అరోరా ఖాన్ తో బోని కపూర్ కుమారుడు అర్జున్ కపూర్ ఎఫైర్ సాగించడంపై ... బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. స్టార్ నిర్మాత అయిన కబోణి  కపూర్ కొడుకు అర్జున్ కపూర్ ఎఫ్ఫైర్ తో  ఎంతో బాధ పడుతున్నారు అంటూ బాలీవుడ్ మీడియా వెల్లడించింది. అర్జున్ కపూర్ ఎఫైర్ వల్ల తాను నిర్మాతగా సల్మాన్ ఖాన్ తో సినిమాలు తీసే అవకాశం కోల్పోవాల్సి వస్తుందని బోనికపూర్ బాధపడుతున్నట్లు బాలీవుడ్ మీడియా వెల్లడించింది. అయితే తన కంటే వయసులో పెద్దదైన మలైకా ని విడిచి  అర్జున్ కపూర్ క్షణమైన ఉండడంలేదు. కాగా అర్జున్ కపూర్ ఎఫ్ఫైర్  కాస్త సల్మాన్ ఖాన్ తో  పూర్తిగా సంబంధాలు తెగిపోవడానికి కారణమైనట్లు తెలుస్తోంది. అర్జున్ కపూర్  హీరోగా ఇప్పుడిప్పుడే బాలీవుడ్లోకి అడుగులు వేస్తున్న సమయంలో  కెరీర్ మొదట్లోనే ఇలాంటివి మంచిది కాదు అని బోనీకపూర్ భావిస్తున్నట్లు సమాచారం. 

 


 తాజాగా  ఇంటర్వ్యూలో కూడా బోనీ కపూర్ ఈ వ్యవహారంపై ఆవేదన వ్యక్తం చేసారు. సల్మాన్ ఖాన్ వల్లే అర్జున్  కపూర్ హీరో అయ్యాడు అని... బాయ్ ప్రోత్సాహం వల్లే కుదిరింది అంటూ బోనికపూర్ తెలిపారు. వాస్తవానికి అయితే బోని కపూర్ కుమారుడు అర్జున్ కపూర్ కి  హీరో అవ్వాలని అనుకోలేదు. హీరో కాకుండా దర్శకుడిగా మారాలని అర్జున్ కపూర్ కోరుకునేవాడు. దీంతో అర్జున్  కపూర్ ని హీరోగా లాంచ్ చేసే ఆలోచన కూడా నాకు ఉండేది కాదు అంటూ బోనీకపూర్ తెలిపారు. ఓరోజు సల్మాన్ ఖాన్ ఫోన్ చేసి అర్జున్ కపూర్ లో నటనకు సంబంధించి ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి అని.. సల్మాన్ ఖాన్ అర్జున్ కపూర్ బాధ్యత తీసుకొని హీరోగా చేశారు అని వెల్లడించారు. ఇప్పుడు మాత్రం దురదృష్టవశాత్తు సల్మాన్ ఖాన్ తో తనకున్న అనుబంధం కాస్త దెబ్బతిన్నది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సల్మాన్ ఖాన్ కి ఎప్పుడు రుణపడి  ఉంటాను అంటూ బోనీకపూర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: