మహేష్ బాబు.. టాలీవుడ్ సూపర్ స్టార్.. రియల్ స్టార్.. ఒక్క సినిమాలోనే కాదు.. నిజ జీవితంలోను అద్భుతమైన సూపర్ స్టార్. అలాంటి ఈ మహేష్ బాబు ఎందరో అమ్మాయిల రాకుమారుడు.. ఎందరికో ఆదర్శం ఈ మహేష్ బాబు. అలాంటి ఈ మహేష్ బాబు ఎక్కడ పెద్దగా మాట్లాడాడు.. నిజానికి.. మహేష్ బాబు తక్కువ మాట్లాడితేనే సినిమా సూపర్ హిట్ అవుతుంది. లేదు అంటే ప్లాప్ ఏ అవుతుంది. 

                

అయితే మహేష్ బాబు.. ఒక్క సినిమాల్లోనే కాదు.. ఏ ప్రోగ్రాంకు వచ్చిన పెద్దగా మాట్లాడాడు.. అసలు మహేష్ బాబు ప్రాబ్లెమ్ ఏంటో అర్థం అయ్యి చావదు.. అందరి హీరోల్లా మహేష్ బాబు ఎందుకు మాట్లాడాడు అని అభిమానులు తిట్టుకునేవారు... ఈ మధ్యకాలంలో మహేష్ బాబు ఎక్కువ మాట్లాడుతున్నాడు లెండి..              

 

ఒకప్పుడు అయితే .. ఆడియో రిలీజ్ ఫంక్షన్లలో కూడా ఒక్క మాట మాట్లాడేవాడు కాదు.. మహేష్ బాబు ఒక అద్భుతమైన నటుడు అయినప్పటికీ ఎక్కడ ఎక్కువ మాట్లాడాడు.. ఈమధ్యకాలంలో కొన్ని ఫంక్షన్స్ లో మహేష్ మాట్లాడుతున్నాడు. నటన పరంగా అద్భుతంగా చేసిన అందరి హీరోల్లా ఎక్కువ మాట్లాడాడు. 

            

ఎంతమంది అభిమానులు ఉన్న సరే.. తక్కువ మాట్లాడుతాడు.. ఇంకా మహేష్ చాలా తక్కువ మాట్లాడుతాడు అనడానికి నిదర్శనం బుల్లితెర యాంకర్ ప్రదీప్ షో.. కొంచం టచ్ లో ఉంటె చెప్తా.. ఆ షోలో మహేష్ బాబు నవ్వు చూసి ప్రదీప్ భయపడ్డాడు కూడా.. సర్.. సమాధానం చెప్పండి సర్ .. నవ్వకండి ప్లీజ్ అని వేడుకున్నాడు కూడా.. అంత మౌనవ్రతుడు మన మహేష్ బాబు.             

మరింత సమాచారం తెలుసుకోండి: