తెలుగు సినిమాల లో హీరోయిన్ల కి పాత్రలు తక్కువ. రెమ్యూనరేషన్ తక్కువ అని ఎన్నో వార్తలు ఎప్పుడూ వింటూనే ఉంటాం. తెలుగు హీరోయిన్స్ కి ఛాన్స్ తక్కువ ఉంటుంది అని ఫిర్యాదు చేసిన నటులు ఎందరో ఉన్నారు. అయితే అస్తమానం ఎన్నో ఇలాంటి వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి.
 
 
అయితే నిజం గా ఇది అంతా నిజమా? ఒక వేళ ఇది నిజం అయితే హీరోయిన్స్ ఏమి చేస్తారు? నటిస్తే డబ్బులు ఎందుకు రావు? స్కిల్స్ ఉంటే ఛాన్స్ ఎందుకు రావు? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అయితే తాజా గా మరో సారి వ్యాక్యాలు వచ్చాయి ఈ సంఘటన పైన
 
 
స్నేహితుడా, అరవింద్ 2, నచ్చావులే, మిధునం వంటి పలు చిత్రాల లో మాధవి లత నటించింది. అయితే ఈమె తెలుగు చిత్ర పరిశ్రమ పై కొన్ని వ్యాక్తాలు కురిపించారు. ఈ నాలుగు కుటుంబాలే ఇండస్ట్రీ ని ఏలుతున్నారు. అందుకే నాలాంటి వాళ్ళ కి ఛాన్స్ రావడం లేదు అని మండి పడింది. గతం లో సినిమాల లో కొన్ని అవకాశలు అయినా వచ్చాయి కానీ ఇప్పుడు ఏ ఒక్కటీ లేదు.
 
 
అసలు తెలుగు చిత్రాల లో హీరోయిన్ కి అరుదైన స్థానం లేదని చెప్పుకొచ్చారు. తెలుగు అమ్మాయిని కావడం చేతనే ఈ దు:స్థితి అంటూ బాధ ని వ్యక్తం చేసింది.
 
 
అప్పట్లో కొన్ని సినిమాల్లో అయిన అవకాశం వచ్చింది కానీ ఇప్పుడు అది కూడా లేదు కేవలం ఆ నాలుగు కుటుంబాలే ఈ ఇండస్ట్రీ ని నడిపిస్తున్నారు అని తన వేదన ని వ్యక్త పరిచింది మాధవి లత. అవకాశం లేక ఇంట్లోనే కాలం గడిపే  హీరోయిన్స్ ఏ ఎక్కువై పోయారు అంటోంది హీరోయిన్ మాధవి లత.
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: