శ్రీరెడ్డి.. సినీ ఇండస్ట్రీలో సినిమాల సంగతి పక్కకు పెడితే.. వివాదాలతో పాపులారిటీ తెచ్చుకుంది. ఏకంగా ఫిల్మ్ ఛాంబర్ ఎదురుగానే అర్థ నగ్నంగా నిలబడి ఒక్కసారిగా నలుగురి నోళ్లలోనూ నానింది. ఇక అప్పటి నుంచి ఆమె సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఇండస్ట్రీలోని బిగ్ షాట్స్ పైనా ఆమె విమర్శలు చేసింది.

 

 

ఇక ఆరంభంలోనే.. సురేష్ బాబు కొడుకు.. రానా తమ్ముడు అభిరామ్ తనను మోసం చేశాడంటూ టీవీ ఛానళ్లకు ఎక్కి నానా రచ్చ చేసింది. అతడితో కలసి దిగిన ప్రైవేటు ఫోటోలను మీడియాకు లీక్ చేసింది. అప్పట్లో అదో సంచలనం. ఆ వివాదం చాలా రోజులు సాగింది.

 

 

ఆ తర్వాత కూడా అడపా దడపా ఆ విషయాన్ని కెలుకుతూ ఫేస్ బుక్ లోనూ, ట్విట్టర్లోనూ కామెంట్లు పెట్టడం చేస్తోంది. అయితే ఇటీవల చాలా కాలంగా ఆమె ఈ విషయంలో సైలంట్ గా ఉంది. ఏవో తమిళ సినిమాలు చేస్తూ బండి లాగిస్తోంది. అయితే ఇటీవల రామానాయుడు స్టూడియోస్ నానక్ రామ్ గూడ ను తీసేస్తున్నారన్న వార్త అందరి దృష్టినీ ఆకర్షించింది.

 

https://www.facebook.com/iamsrireddy

 

తాజాగా ఈ విషయంపై స్పందించిన శ్రీరెడ్డి.. అభిరామ్, నేను ఫస్ట్ నైట్ చేసుకున్న ప్లేస్ మాయం అవుతుంది అని పోస్ట్ పెట్టింది. ఇప్పుడు ఈ పోస్ట్ చూసి మళ్లీ అభి ఫ్యామిలీ తలపట్టుకునేలా చేసింది. ఈ పోస్టు చూసిన వారు కూడా ఇంకా ఆ విషయాన్ని శ్రీరెడ్డి వదిలిపెట్టదా అని గుసగుసలుపోతున్నారు.

 

ఇక ఈ పోస్టు చూసిన కొంటె నెటిజన్లు మాత్రం తమదైన స్టయిళ్లో కామెంట్లు పెడుతున్నారు. ఆ ఫస్ట్ నైట్ ఎలా జరిగిందో మాకు చెప్పవా అని కొందరు అంటే.. ఆరోజు ఎవరు డామినేషన్ చేశారు అంటూ ప్రశ్నలు సంధించారు. ఇంకొంతమంది.. ఆ వీడియో లింక్ ఉండే పెట్టొచ్చు కదా అని కామెంట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: