సినిమారంగంలో ఎఫైర్లు అనేది చాలా సహజంగా ఉంటాయి. హీరోలు హీరోయిన్లకు హీరోయిన్లే నిర్మాతలకు హీరోయిన్లకు దర్శకులకు హీరోయిన్లకు సాంకేతిక నిపుణులకు ఇలా చెప్పుకుంటూ పోతే హీరోయిన్లు లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల చుట్టూ ఎఫైర్ల కథలు నడుస్తూ ఉంటాయి. అయితే రాజకీయాల్లో రాజకీయ నాయకులకు మహిళా రాజకీయ నాయకులకు మధ్య అక్రమ సంబంధాలు గతంలో అంతగా ఉండేవి కావు అయితే ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు మహిళా రాజకీయ నాయకుల మధ్య కూడా ఈ తరహా సంబంధాలు ఎక్కువగానే నడుస్తున్నాయి.

 

ఇదిలా ఉంటే గతంలో సినిమా హీరోతో ఓ మాజీ మంత్రి ఎఫైర్ అన్న వార్తలు అప్పట్లో టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్ తో పాటు రాజకీయాల్లో ప్రచారం జరిగింది. టాలీవుడ్లో బడా ఫ్యామిలీకి దగ్గరగా ఉంటూ ఓ సీనియర్ హీరోకు తమ్ముడు అంటూ చెప్పుకునే ఆ హీరో అప్పట్లో ఆ మహిళ రాజకీయ నేత తో చాలా సీక్రెట్ గా ఎఫైర్ ఉండేది.

 

ఆ తర్వాత కాలంలో సదరు మహిళా నేత పార్టీ మరి వరుసగా ఎమ్మెల్యేగా గెలవడం తోపాటు మంత్రిగా కూడా  పని చేశారు. తెలుగు రాజకీయాల్లో ఉన్న ఫైర్ బ్రాండ్ మహిళా రాజకీయ నేతలలో ఆమె కూడా ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఇక సదరు హీరో ఈ కార్యక్రమంలో లో అవకాశాలు తగ్గిపోవడంతో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇక ఆ మహిళ రాజకీయ నేత ప్రస్తుతం ఉన్న పార్టీలో ఉంటూ కీలక పదవి పై కన్నేశాడు.

 

హీరో ఈ మహిళా రాజకీయ నేత హైదరాబాద్ తో పాటు అటు కర్ణాటకలో అప్పట్లో తరచూ సీక్రెట్‌గా కలుసుకుని చాటుమాటు వ్యవహారాలు కొనసాగించేవారు అన్న టాక్ బయటకు వచ్చింది. ఆ హీరో అంటే ఆ మహిళా రాజకీయ నేత పడి చచ్చేంత అభిమానం చూపించేవారు ని కూడా అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. ప్రస్తుతం వృత్తుల వారు బిజీగా ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: