యాంకర్ గా బుల్లితెర మీద ఓ స్పెషల్ క్రేజ్ అందుకున్న అనసూయ భరధ్వాజ్ తెలుగు యాంకర్స్ లో అప్పట్లో ఉదయభాను ఆ తర్వాత ఆమెకే హాట్ ఇమేజ్ వచ్చిందని చెప్పొచ్చు. అంతకుముందు చిన్న చిన్న షోలు చేసుకుంటూ కెరియర్ వెళ్లదీసిన అనసూయ ఎప్పుడైతే జబర్దస్త్ షో మొదలైందో అమ్మడి హవాకి తిరుగులేకుండా పోయింది. యాంకర్ గా షోని ప్రమోట్ చేస్తూ తన అందాలతో ఆడియెన్స్ ను మంత్రముగ్దుల్ని చేయడమే అనసూయ పనిలా ఉండేది. షోలో కమెడియన్స్ కామెడీతో పాటుగా అనసూయ చేసే అందాల ప్రదర్శనకు ఫాలోవర్స్ ఎక్కువగానే ఉండేవారు.

 

ఆమెకు ఏ రేంజ్ లో డిమాండ్ లేకపోతే అమ్మడు ఆడిని మెయింటైన్ చేస్తుంది చెప్పండి. జబర్దస్త్ షో సక్సెస్ అవడంలో అనసూయ గ్లామర్ కూడా ఒక ప్రధాన కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇదిలాఉంటే బుల్లితెర మీద ఈ రేంజ్ లో రెచ్చిపోయే అనసూయ సిల్వర్ స్క్రీన్ పై మాత్రం చాలా పద్ధతిగా ఉంటుంది. క్షణం సినిమాలో నెగటివ్ రోల్ ప్లే చేసిన అనసూయ రంగస్థలంలో రంగమ్మత్త పాత్రలో మెప్పించింది. అయితే అనసూయ బుల్లితెర ఇమేజ్ కు ఆమె సినిమాల్లో చేస్తున్న పాత్రలకు ఏమాత్రం సంబందం లేదు.

 

అనసూయకు ఉన్న ఈ హాట్ ఇమేజ్ ను వెండితెర మీద వాడుకోవడంలో వెనుకపడుతున్నారు. సరిగ్గా అమ్మడి అందాలకు పని చెప్పే సరైన సబ్జెక్ట్ రాసుకుని అవసరం అనుకుంటే అనసూయని లీడ్ రోల్ చేసినా చూసే ఆడియెన్స్ ఉన్నారని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ మీకు మాత్రమే చెప్తా సినిమాలో నటించిన అనసూయ సుకుమార్, బన్ని సినిమాతో పాటుగా పవన్ కళ్యాణ్, క్రిష్ సినిమాలో కూడా ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది.  అంతేకాదు విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న సినిమాలోనెగటివ్ రోల్ లో నటిస్తుందట. అనసూయకు ఈ సినిమాలు మంచి ఫలితాలు వస్తే నువ్వు కూడా హైదరాబాద్.

మరింత సమాచారం తెలుసుకోండి: