మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు వెండి తెరకు పరిచయం అయ్యారు.  మెగా బ్రదర్ నాగబాబు తనయ కొణిదెల నిహారిక బుల్లితెరపై ‘ఢీ జూనియర్స్’ అనే డ్యాన్స్ రియాలిటీ షోలకు యాంకర్ గా వ్యవహరించింది. అటు తర్వాత ముద్దపప్పు ఆవకాయ అనే షార్ట్ ఫిలింలో కథానాయికగా నటించింది.  2016 లో విడుదలైన ఒక మనసు అనే మూవీతో  వెండితెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది.   నిహారిక కొణిదెల ఒక వైపున తనదైన శైలిలో సినిమాల్లో నటిస్తూనే మరోవైపు  తన టేస్ట్‌కు తగ్గ వెబ్ సిరీస్‌లు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ‘ఒక మనసు’, ‘హ్యాపీ వెడ్డింగ్’,   ‘సూర్యకాంతం’ సినిమాలేవి నిహారికకు హిట్టు ఇవ్వలేకపోయాయి.

 

దాంతో నిహారిక సినిమాలను పక్కనపెట్టి వెబ్ సిరీస్‌లపై దృష్టి సారించింది.  తన ఓన్ బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై ‘మ్యాడ్ హౌస్’ అనే రొమాంటింక్ కామెడీ డ్రామాతో నడిచే వెబ్ సిరీస్ చేస్తోంది. ఈ వెబ్ సిరీస్‌ను మహేష్ ఉప్పల డైరెక్ట్ చేస్తున్నాుడ. ఈ వెబ్ సిరీస్ 100 ఎపిసోడ్లుగా రానుంది. కేవలం వెండితెర, బుల్లితెరపైనే కాదు ఈ మద్య కుర్రాళ్లకు సెగలు లేపేలా ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నిహారికకు కొంచెం ప్రాధాన్యం ఉన్న పాత్రలే తప్ప గ్లామర్ డాల్ లాంటి పాత్రలు రావడం లేదు.

 

అందుకే నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా నిహారిక తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక హాట్ ఫోటో పోస్ట్ చేసింది. జీన్ ప్యాంట్.. బటన్లు వేసుకోకుండా షర్టు ధరించి హాట్ పోజు ఇచ్చేసింది. అయితే ఈ ఫోటో చూసిన సూపర్ క్యూట్ మెగా హాట్  అంటూ కామెంట్లు పెట్టారు. మరికొంత మంది ఇలాంటి ఫోటోలతో ఏం మెసేజ్ ఇవ్వాలని చూస్తున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  ఏది ఏమైనా ఇంత హాట్ నెస్ మెగా హీరోయిన్ నుం

మరింత సమాచారం తెలుసుకోండి: