సురేఖా వాణీ... ఇప్పుడు టాలీవుడ్ లో కనపడకుండా వినపడుతున్న పేరు. ప్రస్తుతం ఈవిడ సోషల్ మీడియాలో చేస్తున్న హడావుడి చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. చేసిన సినిమాలకు రాని పాపులారిటీ, ఫాలోయింగ్ ఈ ఆంటీకి ఈ సినిమాతో వచ్చేసింది. దీనికి కారణం ఆంటీ గారు పెడుతున్న వీడియోలు, ఫోటోలు అన్నీ కూడా ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆమెకు సినిమా ఆఫర్లు రాకనో లేక మరేదో కారణమో తెలియదు గాని ఇప్పుడు ఆంటీ గారు సోషల్ మీడియా ద్వారా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

 

కూతురితో కలిసి కాస్త అసభ్యంగా డాన్స్ లు కూడా చేస్తున్నారు. ప్రముఖ చైనా సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ లో ఆంటీ గారు ఎక్కువగా వీడియో లు పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగాఈమె ఒక ఫోటో కూడా పోస్ట్ చేసింది. దీనిపై ఫాన్స్ మండిపడుతున్నారు. మీకు అవకాశాలు వచ్చే టైం అయిపోయింది కాబట్టి మీరు అంత అసభ్యంగా ప్రవర్తి౦చే అవసరం లేదని సూచిస్తున్నారు. అది తప్పుడు సంకేతం చూపిస్తుంది అంటున్నారు. 

 

ఆమె ఫ్యాన్స్ కూడా ఆమెను తిట్టడం గమనార్హం. ఇలాంటివి కాస్త ఫ్యామిలీ వాళ్లకు ఇబ్బంది గా ఉంటాయని, దానికి తోడు అమ్మాయిల తల్లులు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుందని, ఇలాంటివి చూసి కొందరు స్ఫూర్తి కూడా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటివి వద్దని అంటున్నారు. ఇక నుంచి అయినా వయసు మీద పడుతుంది కాబట్టి తగ్గించుకుంటే మంచిది అని సలహాలు ఇస్తున్నారు. అవకాశాలు రావాలి అంటే పరిచయాలు వాడుకోవాలి గాని ఇది భావ్యం కాదని ఇక ముందు ఇలాంటివి చేయొద్దు అంటున్నారు. ఒక కూతురు ఉన్నప్పుడు ఇలాంటి ఏ మాత్రం సమర్ధనీయం కాదని అంటున్నారు. ఇక కొంత మంది ఈమెను బ్లాక్ కూడా చేయడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: