సినిమా.. సిగ్గు నీతి మానం అన్నీ వదిలేయడం అని ఒకప్పుడు అనే వాళ్ళు.. అప్పటిలో కొందరు మాత్రం అది అబ్దం అని వాదించారు. కానీ  మాత్రం దానికి సరిగ్గా  సరిపోయేలా సినిమా వాళ్ళు చేస్తూ వస్తున్నారు. అయితే ఈ మధ్య హీరోయిన్లు కూడా ఈ విషయాన్నీ లైట్ తీసుకొని సినిమాలలోనే కాకుండా బయట కూడా ప్రవర్తిస్తున్నారు. ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు బయట బాయ్  ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తున్నారు. 


ఇకపోతే బయట బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిన హీరోయిన్లు గురించి చూద్దాం.. 

హీరోయిన్లు అనే గ్రేడ్ మార్క్ ఉండాలంటే ముఖ్యంగా కనిపించేది బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలు వేసుకొంటూ తిరిగి కెమెరాల కళ్ళకు చిక్కారు . అయితే ఇప్పుడు ఎవరు అడ్డంగా దొరికారో చుడండి.. 

 

ప్రియాంక చోప్రా నిక్ : 

ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.. అయితే పెళ్ళికి ముందు ప్రేమలో ఉండి మరీ పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి అయినప్పటి నుండి మరీ ఎక్కువగా రెచ్చిపోతున్నారు. విదేశాల్లో తిరుగుతున్నారు. అయితే ఆ క్రమంలో రోడ్ల మీదనే ముద్దులతో రెచ్చి పోవడమే కాకుండా అందుకు సంబందించిన కొన్నీ పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ విమర్శకుల కామెంట్లను అందుకుంది. 


దీపికా పదుకొనె, రణబీర్ :

ఈ ఇద్దరు కూడా ప్రేమలో ఉండి మరి పెళ్లి చేసుకున్నారు. వీరు కూడా అంతే.. పెళ్లి చేసుకున్నప్పటి నుండి పబ్లిక్ లో రొమాన్స్ చేస్తూ చాలా సార్లు కెమెరాలకు చిక్కారు . ఆలా ఈ ఇద్దరు సోషల్ మీడియాలో ఫెమస్ అయ్యారు. 

 


శ్రేయ, ఆండ్రీ :

శ్రేయ .. తెలుగు, తమిళ్, హిందీలో ఎన్నో చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోల సరసన నటించిన ఈమె ఇంగ్లిష్ కుర్రాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.అయితే వీరిద్దరూ కూడా అంతే పెళ్లి చేసుకున్నాం కదా అని బయట రెచ్చిపోతూ వస్తున్నారు. రోజుకో పార్టీలో దర్శనమిస్తూ రెచ్చిపోతూ ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రెచ్చిపోతున్నారు. 


ఇదండీ వీరందరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అయితే, పెళ్లి చేసుకొని మరి రొమాన్స్ తో రెచ్చిపోతూ ఫోటోలను దిగి సోషల్ మీడియాలో చిక్కి అందరితో విమర్శలు అందుకుంటున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: