ఒకప్పటి సినిమాలలో ప్రేమ అంటే కళ్ళతో ప్రేమించుకొని మనసులోని హావభావాలను పంచుతుంటారు. కానీ ఇప్పుడు ముద్దుల సీన్లు లేకుండా సినిమాలు లేవన్న సంగతి తెలిసిందే.. శృతి మించిన రొమాన్స్ తోనే సినిమాలను విడుదల చేసి మరి పేరును తెచ్చుకున్నారు.  అలా సినిమాలలో విపరీతమైన రొమాన్స్ తో రెచ్చిపోయిన హీరోలు ఎవరు.. అంతగా రొమాన్స్ చేసిన సినిమాలు ఏవో చూద్దాం.. 

 

 

అల్లు అర్జున్

 తెలుగు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. ఈయన సినిమాలు ఎంత ఫెమస్సో అందరికి  తెలిసిందే.. డ్యాన్స్, నటనతో బాగా పాపులర్ అయినా ఈ హీరో రొమాన్స్ తో రెచ్చిపోయాడాడు. వరుడు సినిమా మనోడు కాస్త రెచ్చిపోయాడు.. ఆ వార్త ఇప్పటికి అలానే ఉంది. ఎంత చేసిన సినిమా మాత్రం హిట్ అవ్వలేదు. 

 


మహేష్ బాబు : 

 అమ్మాయిల రాకుమారుడుగా పేరు తెచ్చుకున్న ఈ హీరో.. రొమాన్స్ ను కూడా చల్లగా కానిచేస్తాడు.. అయినా కూడా చాలా మంది మహేష్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అంటున్నారు. అయితే నాని, బిజినెస్ మ్యాన్ సినిమాలలో మహేష్ రొమాన్స్ ను బాగా చూపించడం తో ఆ సినిమాకు  ఆ శీను హైలెట్ గా నిలిచింది. 

 


విజయ్ దేవరకొండ :

అర్జున్ రెడ్డి వంటి సినిమాలలో నటించి తెలుగు సినీ చరిత్రలో  రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న ఈ హీరోసినిమా తర్వాత వచ్చిన అన్నీ సినిమాలలో రొమాన్స్ లేకుండా సినిమాలు రావట్లేదు. అందుకే యూత్ లో మంచి పేరును తెచ్చుకున్నాడు. అందుకే విజయ్ కూడా అలాంటి సినిమాలనే చేస్తున్నాడు. 

 


కార్తికేయన్ : 

ఆరెక్స్ 100 సినిమా ద్వారా ఎంత రొమాన్స్ తో రెచ్చిపోయిన ఈ హీరో .. ఆ సినిమా ద్వారా రొమాంటిక్ హీరో అనే ట్యాగ్ ను తగిలించుకున్నారు. అయినా పాపం ఎంత బాడీని చూపించిన , రొమాన్స్ తో రెచ్చి పోయిన కూడా హిట్ సినిమాలు మాత్రం లేవని చెప్పాలి.. 


ఇలా రొమాన్స్ తో రెచ్చిపోయిన వీరందరూ ఇప్పుడు తెలుగు సినీ చరిత్రలో టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: