చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖుల వారసులు చాలామంది చిత్ర పరిశ్రమలోకి వస్తూ  తమ పెద్దలా  లాగానే మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ట్రై  చేస్తూ ఉంటారు. తక్కువ మంది వేరే ప్రొఫిషన్  పెంచుకుంటూ ఉంటారు. ఇక్కడ ఓ దర్శకుడు కూతురు సంచలన ప్రొఫెషన్ ఎంచుకుంది. అశ్లీల వీడియోలు లో నటించేందుకు నిర్ణయం తీసుకుంది  ఇక్కడ ఓ యువతీ . అయితే ఈ మహిళ ఎంచుకున్న ప్రొఫిషన్ చూసి  తల్లిదండ్రులు వద్దు అని చెప్పారు అనుకుంటున్నారా... కాదు తాను ఫోర్న్ స్టార్ గా మారిపోవడానికి సిద్ధమైతే తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. ఆల్ ది బెస్ట్ చెప్పి మరీ పంపించారు. కాబోయే భర్త కూడా దీనికి అంగీకరించటం గమనార్హం. 

 

 ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు... అని తెలుసుకోవాలని ఉంది కదా... ఆ దర్శకుడే హాలీవుడ్ దర్శకుడు స్పీల్  బర్గ్... హాలీవుడ్ లో  ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు.. ఎన్నో సంచలన సినిమాలను నిర్మించారు స్పీల్ బర్గ్ . ఎన్నో కార్టూన్లను   కూడా నిర్మించారు. హాలీవుడ్ లో ఎన్నో చారిత్రాత్మక సినిమాలను నిర్మించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు స్పీల్ బర్గ్. ఇప్పటికీ పలు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన సినిమాలు ఎన్నో సంచలన విజయాలను నమోదు చేశాయి. అంతేకాకుండా ఎన్నో అవార్డులను సైతం పొందారు. 

 

 అయితే దర్శకుడిగా ఎంతో ప్రఖ్యాతి చెందిన స్పీల్బర్గ్ కూతురు... 23 ఏళ్ల మీకెలా స్పీల్బర్గ్ సంచలన నిర్ణయం తీసుకుంది. తను పోర్న్ స్టార్ గా కెరీర్ ప్రారంభించనున్నట్లు  తెలిపింది స్పీల్ బర్గ్. తన నిర్ణయానికి తన తల్లిదండ్రులతో పాటు కాబోయే భర్త కూడా అంగీకారం తెలిపారు అంటూ ప్రకటన చేసింది. ఇప్పటికే అడల్ట్ వీడియోలను నిర్మిస్తున్న మికేల.. తన స్టేజ్ పేరును షుగర్ స్టార్  గా ఎంచుకున్నారు. కాగా స్పీల్ బర్గ్ దంపతులు మీకెలా స్పీల్ బర్గ్ ను దత్తత తీసుకోవటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: