కొందరు తాము చేసే వృత్తిని దైవంగా భావిస్తారు.. అది ఎలాంటి పనైన సరే.. మరికొందరు మోహమాటపడి కొన్ని కొన్ని పనులు చేయడానికి ఒప్పుకోరు.. ఇక సినిమా ఇండస్ట్రీ కంటే, భిన్నమైన ఇండస్ట్రీ ఫోర్న్ ఇండస్ట్రీ.. మనదేశంలో అయితే ఈ ఇండస్ట్రీని చాల చెడ్దపనిగా చూస్తారు.. ఇకపోతే అయన ఒక ప్రముఖ దర్శకుడు, ఆయన తీసిన సినిమాలు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసాయి. అంతటి దర్శకుని కుమార్తె బూతు సినిమాల్లో నటిస్తానని ప్రకటించింది. అయితే అందుకు ఆ దర్శకుడు కూడా ఏమి అభ్యంతరం వ్యక్తం చేయలేదట.. ఈ టాక్ ఇప్పుడు హాట్ టాపిక్‌గ్గా మారింది..

 

 

ఇంతకు విషయం ఏంటంటే ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్‌ స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ కుమార్తె మికేలా నటిగా హాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. అయితే ఆమె నటించేది సినిమాల్లో కాదు. పోర్న్ ఇండస్ట్రీలో. అవును ఇందుకోసం ఆమె తల్లిదండ్రలు దగ్గరి నుండి కూడా పర్మిషన్ తీసుకుందట. హైలెట్ ఏంటంటే ఆమె భర్త కూడా ఇందుకు ఒప్పుక్కున్నాడట.. ఇకపోతే మికేలా, స్పీల్‌బర్గ్‌ సొంత కూతురు కాదు. స్పీల్‌బర్గ్‌ ఆయన భార్య కేట్‌ కాప్షా, మికేలాను దత్తత తీసుకున్నారట.. ఇక మికేలా సొంతంగా పోర్న్ వీడియోలను నిర్మిస్తోంది. ఈ క్రమంలో తానే పోర్న్‌ స్టార్‌గా కెరీర్‌ ఆరంభించాలని నిర్ణయించుకున్న 23 ఏళ్ల మికేలా ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

 

 

కాగా తాను తీసుకున్న ఈ నిర్ణయం తన తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వారు ఆశ్చర్యపోలేదని, అదీగాక కాబోయే భర్త చక్‌ పాంకో (47) సైతం పోర్న్‌ స్టార్‌గా తన ఎంట్రీకి మద్దతుగా నిలిచాడని మికేలా ది సన్‌ అనే ఇంగ్లీష్ డైలీతో తెలిపిందట. ఇకపోతే ఈ వృత్తి పట్ల వ్యామోహం ఉండటం, సిగ్గుపడే విషయం ఎంతమాత్రం కాదని, తానిప్పుడే అడల్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్ కెరీర్‌ను చేపట్టానని పేర్కొన్నారు.

 

 

ఇదేకాకుండా తనకు కాబోయే భర్త పాంకోపై గౌరవంతో తాను కేవలం సోలో వీడియోలే చేస్తానని, ఇతరులతో కెమెరాల ముందు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే వీడియోలు ఉండవని చెప్పారు.. ఆ వీడియోలు ఎలా తీసిన చూసేది మాత్రం పదిమంది కాబట్టి అంతపెద్ద ప్రముఖ దర్శకుని పేరుని ఇలా పాడు చేస్తుందని నెటిజన్స్ అనుకుంటున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: