శృంగార తార సన్నీలియోన్ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. తన అందంతో బాగా పాపులర్ అయింది. ఎందరో కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న సన్నీ గత కొతంకాలంగా ఎవరికీ చెప్పలేని సమస్యతో బాధపడుతుందట. అన్నీ వదిలేసి సినిమాలలోకి వచ్చిన కూడా చూపరుల సూటి పోటీ మాటలను పడుతూనే ఉందని ఓ సందర్భంలో ఆమె వెల్లడించిన సంగతి తెలిసిందే.. సెలెబ్రెటీ అంటేనే కష్టాలు అన్న విషయం తెలిసిందే.. 

 

బాలీవుడ్ హాట్ బాంబ్ సన్నీ లియోనీ ఇటీవల ప్రముఖ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ క్యాలెండర్ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ఏటా సన్నీ ఈ ఫొటో షూట్స్‌లో పాల్గొంటారు. ఈసారి చాలా హాట్‌గా పోజులిచ్చారు. 2020 క్యాలెండర్ కోసం డబూ న్యూడ్ ఫొటోస్ తీయాలనుకున్నారు. అంటే మొత్తం నగ్నంగా కాదులెండి. ప్రైవేట్ పార్ట్స్ కనిపించకుండా ఫొటోలు తీయాలని అనుకున్నారు. ఇందుకోసం సన్నీ తన ముందు పెద్ద పుస్తకం పట్టుకుని ఫొటోలకు పోజులిచ్చారు. 

 

 


అయితే ఈ ఫొటో షూట్ జరుగుతున్న సమయంలో సన్నీ లియోనీతో పాటు ప్రముఖ సీనియర్ బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ కూడా ఉన్నారట.బాలీవుడ్ హాట్ బాంబ్ సన్నీ లియోనీ ఇటీవల ప్రముఖ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ క్యాలెండర్ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ఏటా సన్నీ ఈ ఫొటో షూట్స్‌లో పాల్గొంటారు. ఫొటో షూట్ కార్యక్రమం పూర్తయ్యాక ఇద్దరూ కాసేపు చర్చించుకున్నారట. ఆ సమయంలో కబీర్ సన్నీని నెంబర్ కావాలని అడిగారట. ముందు కబీర్ అడిగిన ప్రశ్నకు సన్నీ షాకైనప్పటికీ.. అతనికి తనదైన శైలిలో షాకిచ్చారు. 

 

 

 

బాలీవుడ్ ఇండిస్ట్రిలో కబీర్ బేడీ ఇండస్ట్రీలోనే సీనియర్ నటుడు కాబట్టి ఆయన నెంబర్ అడిగినప్పుడు నెంబర్ ఇవ్వకపోతే బాగోదు. అలాగని తన నెంబర్ ఇవ్వడం సన్నీకి ఇష్టం లేదు. అందుకే బాగా ఆలోచించి.. తన భర్త డేనియల్ వెబర్ నెంబర్ ఇచ్చారట. కబీర్ బేడీకి ఇది వరకే నాలుగు సార్లు పెళ్లైంది. అలాంటిది అతను సన్నీ లియోనీ నెంబర్ అడగడం ఏంటి అని పలువురు నెటిజన్స్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పై సన్నీ ఎలా స్పందిస్తుందో అన్న విషయం చర్చనీయాంశంగా మారింది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: