ఈ మాటలు వింటే మన తెలుగు సాంప్రదాయాలు పాటించేవాళ్ళ కి రగిలిపోవచ్చు. ఒక వర్గం ప్రేక్షకులు ఛీ కొడుతూ దుమ్మెత్తి పోస్తారు కూడా. మహిళా సంఘాలు ధర్నాలు చేసినా చేయొచ్చు. అయితే కియారా మాత్రం వీటన్నిటిని పట్టించుకోకుండా బోల్డ్ హీరోయిన్ కు కొత్త అర్థం చెప్తోంది. ఈ బాలీవుడ్ బ్యూటి మెయిన్ స్ట్రీమ్ బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ హిట్లు సాధిస్తూ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటుంది. అంతేకాదు అక్ష్ య్ కుమార్ తోనే రెండు సినిమాలు చేసింది. ఇక మరో నాలుగు ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి. అందుకే టాలీవుడ్ ఆఫర్స్ ని కూడా నైస్ గా రిజక్ట్ చేస్తోంది. ఇక ఈ బ్యూటి నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న 'లస్ట్ స్టోరీస్' వెబ్ సీరీస్ లో వైబ్రేటర్ సీన్ తో సంచలనం సృష్టించింది. ఒక హీరోయిన్ ఇలా స్వయంతృప్తి సీన్ లో నటించడం... హా ... ఊహు... అంటూ సెక్సీగా ఎక్స్ ప్రెషన్లు ఇవ్వడం పెద్ద అరాచకం. కానీ ఇదే కియారా పాపులర్ అవడానికి కారణమైంది. యూత్ అయితే రాత్రిళ్ళు నిద్ర పట్టక చచ్చారు.

 

ఇక తాజాగా ఈ బ్యూటీ నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న 'గిల్టీ' అనే మరో బోల్డ్ వెబ్ మూవీలో కూడా నటించింది. ఇలా వెబ్ మూవీస్ లో నటించడం గురించి మాట్లాడుతూ తనకు లస్ట్ స్టోరీస్ లో చిన్న పాత్ర చేసినప్పటికీ మంచి గుర్తింపు దక్కింది. నటనకు అవకాశం ఉండి.. గుర్తింపు దక్కుతూ ఉన్నప్పుడు ఎలాంటి ప్లాట్ ఫామ్ లో అయినా నటిస్తానని తెలిపింది. ఈ భామ అంతటితో ఆగలేదు. బోల్డ్ పాత్రలలో నటించడానికి.. సెక్స్ సీన్లలో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అలాంటివి చేయడం లో మాంచి కిక్ ఉంటుందని మేకర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

 

దీంతో బాలీవుడ్ ఫిలింమేకర్స్ కియారా కోసం అలాంటి కంటెంట్ తో రెడీ అవుతున్నారట. ఇలా సెక్స్ సీన్ల లో నటించేందుకు అభ్యంతరం లేదని చెప్పడంతో నిర్మాతలు కియారాకి అడ్వాన్స్ ఇవ్వడానికి సిద్దమయ్యారట. అయితే ఇక్కడే కియారా పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఇలా సెక్స్ సీన్స్ లో నటించినందుకు మూవీ కంటే ఎక్కువగా డిమాండ్ చేస్తోందట. అయినా నిర్మాతలు రెడీ అయ్యారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: